వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ధూమ్‌ ధామ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

దారి తప్పిన సినిమా

సినిమా అత్యంత బలమైన మీడియా. దీని ప్రభావం సమాజంపై ఇతోధికంగా వుంటుంది. మీడియాను వాడుకునే వ్యక్తులపై దాని మంచి చెడులు ఆధారపడి వుంటాయి. తొలినాళ్లలో పౌరాణిక సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత సాంఘిక ఇతివృత్తంతో సినిమాలు వచ్చాయి. ఇవన్నీ ఏదో ఒక సందేశాన్ని ప్రేక్షకులకు అందించేవి. తొలుత సినిమా రంగలోకి అడుగు పెట్టినవారు అభ్యుదయ సాహితీ, సాంస్కృతిక రంగంలో పని చేసినవారు. అందుకే మాలపిల్ల, సుమంగళి వంటి ఎన్నో సందేశాత్మక చిత్రాలు వచ్చాయి. ఏవో కొన్ని తప్ప చాలా వరకు బాక్సాఫీసు వద్ద ఈ సినిమాలన్నీ బాగా ఆడినవే.

అయితే క్రమక్రమంగా సినిమా దారి తప్పుతూ వచ్చింది. సమాజం పట్ల సినీ కళాకారులకు, నిర్మాతలకు నిబద్ధత, బాధ్యత కొరవడుతూ వచ్చింది. హింస, సెక్స్‌ పెరిగిపోతూ వచ్చింది. యాంగ్రీ యంగ్‌మెన్‌ సినిమాలతో మొదలైన ఈ ట్రెండ్‌ ఇవాళ్ల వెర్రితలలు వేస్తోంది. హీరో వర్షిప్‌ పెరుగుతూ పోవడం, మహిళా పాత్రల ప్రాధాన్యం తగ్గుతూ పోవడం జరుగుతూ వస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X