వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరు- ప్రాంతీయ విభేదాలు

By Staff
|
Google Oneindia TeluguNews

ఈ మధ్య హైదరాబాద్‌లోని ఒక స్టార్‌ హోటల్లో బ్రిటన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ నిర్వహించారు. బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనకు వేలాది మంది విద్యార్ధులు బారులు తీరారు. తీవ్రమైన ఎండను కూడా లెక్కచేయకుండా వేల సంఖ్యలో వున్న విద్యార్ధిని, విద్యార్ధులు అక్కడ పడుతున్న హైరానా గమనించినవారికి విదేశీ విద్య వ్యామోహమా లేకా విద్యార్ధుల్లో అమాయకత్వమా అర్ధం కాలేదు. వేల సంఖ్యలో వున్న విద్యార్ధుల్లోంచి బ్యాచుల వారిగా లోపలికి పిలిచారు. వారిని కూడా మూడు చోట్ల మెటల్‌ డిటెక్టర్లతో పరీక్షించి, వారి భుజాలకున్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి మరీ లోపలికి పంపారు. ఉన్నత విద్యపై వున్న ఆసక్తిని, విదేశాల్లో చదువుకోవాలనే తపను పాజిటీవ్‌గా అర్ధం చేసుకుందాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X