వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోమియోలో అంత్రాక్స్‌కు విరుగుడు

By Staff
|
Google Oneindia TeluguNews

రెండో ప్రపంచయుద్ధ కాలంలో వివిధ దేశాల్లో వ్యాపించిన అంత్రాక్స్‌ను అదుపుచేయడానికి హోమియోపతి వైద్యాన్ని విజయవంతంగా ఉపయోగించారని హైదరాబాద్‌కు చెందిన హోమియో వైద్యులు డాక్టర్‌ సురేందర్‌రాజు, డాక్టర్‌ పిజికె వెంకటేశ్వర్లు చెప్పారు. పశువుల్లో అంత్రాక్స్‌ నివారకు, అంత్రాక్స్‌ కంటే భయంకరమైన బాక్టిరియా సంబంధమైన వ్యాధులకు ఔషధాలు వున్నాయని వారు చెప్పారు. వున్న సమస్యల్లా ప్రభుత్వానికి అధికారులకు ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై అవగాహన లేకపోవడమేనని వారు విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X