వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరస్వతికి చదువొచ్చా?!

By Staff
|
Google Oneindia TeluguNews

హైటెక్‌ సిటీగా అభివృద్ధి చెందినా ఐఐఎం లేని లోటు హైదరాబాద్‌ను కూడా వేధిస్తున్నదే. ఈ లోటు తీర్చడం కోసమే ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి ఇక్కడకు తరలించింది. సరే ప్రపంచమంతా విస్తరించి వున్న ఈ ఐఐఎం మాజీ విద్యార్ధులను ఒక్కవేదికపైకి తెచ్చే కార్యక్రమం ఈ మధ్య ప్రారంభమైంది. హైదరాబాద్‌లోనే ఐఐఎం మాజీలు కనీసం మూడువందల యాభై మందికి పైగా వున్నారు. అంతా టాప్‌ పొజిషన్లలో వున్నవారే. పాతిక మంది తాము పనిచేస్తున్న కంపెనీలకు అధినేతలుగా కూడా వున్నారు. పి వి లక్ష్మీపతి చొరవతో ఈ మధ్యనే ఐఐఎం నెట్‌ పేరుతో ఈ పూర్వవిద్యార్ధులంతా ఒక సంఘంగా ఏర్పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X