వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాస్ట్ రిసార్ట్.....
పరిస్థితులు
ఇలా
వుంటే,
ఆంధ్రప్రదేశ్లో
ఎవరిని
పడితే
వారిని
ఎక్కడి
నుంచి
పడితే
అక్కడి
నుంచి
పట్టుకెళ్లినట్లు
టాంజానియాలోని
కిరణ్కుమార్
రెడ్డిని
పట్టుకురావచ్చని
పోలీసులు
అనుకున్నారేమో!
ఏకంగా
శ్వేతను
వెంటపెట్టుకుని
టాంజానియా
వెళ్లారట.
దీంతో
వారికి
పరాభవం
తప్పలేదు.
చట్టాలు
ఎలా
వున్నా
నీతి
అనేది
వుంటుంది
కదా!
ఇక్కడి
నీతి
అక్కడ
పనికి
రాకపోవచ్చు
కదా!
పైగా
అనువు
గాని
చోట
అధికులమనరాదనే
నీతి
శతకకర్త
మాటలైనా
గుర్తు
తెచ్చుకోవాలి
కదా!
Comments
Story first published: Tuesday, July 29, 2003, 23:53 [IST]