వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథానాటికలతో కొత్తనీరు

By Staff
|
Google Oneindia TeluguNews

హెలికాప్టర్‌ ప్రమాదానికి గురవుతున్న సమయంలో హెలికాప్టర్‌ నుంచి మూడు సూట్‌కేసులను వాటర్‌ క్యాన్లను మరికొంత సామాగ్రిని కిందకు జారవిడిచినట్టుగా చేపలచేరువుల్లో పనిచేస్తున్న ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు. ఈ సూట్‌కేసుల కోసం పోలీసులు రెవెన్యూ అధికారులు గాలింపు జరిపారని కూడా తెలుస్తున్నది. అయితే ఆ సూట్‌కేసులు వారికి లభించాయా లేదా మాత్రం తెలియడం లేదు. లభిస్తే వాటిలో ఏముందు బయటపెట్టాల్సిన బాధ్యత కూడా వారిపై వున్నదని బాలయోగి స్నేహితులు అంటున్నారు. నెంబర్‌ లాక్‌ వున్న ఒక సూట్‌కేసు ఇంక తెరుచుకోలేదని మొదట్లో ఒక పోలీసు అధికారి ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X