• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అజహర్‌, అయ్యోపాపం... !?

By Staff
|

రామానాయుడు వంటి ఘనమైన రికార్డులు వున్న నిర్మాతలు, దాసరి వంటి ఉద్ధండులైన దర్శకులు, ఘట్టమనేని కృష్ణ వంటి సీనియర్‌ నటుల పేర్లు లేకుండానే ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పలు కుటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంతో ఈ ప్రముఖులంతా సహజంగానే ఉత్సవాలకు దూరం జరిగారని అంటున్నారు. అయితే బాలల చలన చిత్రోత్సవాలకు పెద్దగా ప్రాధాన్యత లేదని dటికోసం పెద్దతలకాలయన్నీ రంగంలోకి దిగాల్సిన సీన్‌ లేదని ఒక సినీ ప్రముఖుడు అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X