వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ జూదం

By Staff
|
Google Oneindia TeluguNews

అయితే ఐటి గాలికి ఎంతమంది భారతీయులు అమెరికా వెళ్లినా మనవారి సంఖ్య అక్కడ చాలాతక్కువేనని అంటున్నారు.
అమెరికాకు గత కొన్ని దశాబ్దాల కాలంలో ప్రవాసుల తాకిడి పెరిగినమాట నిజమే అయినప్పటికీ ఇండియన్లు ఆ మాటకొస్తే ఆసియన్ల సంఖ్య అంతగొప్పగా ఏమీలేదు. గత పదేళ్లలో అమెరికా వచ్చి చేరిన ప్రవాసుల సంఖ్య సుమారు 43 శాతం పెరిగింది. అమెరికాలోని ప్రవాసుల సంఖ్య సుమారు 284 లక్షలు వుంటుందని అంచనా. ఈ ప్రవాసుల్లో అన్ని భాషా లేదా భౌగోళిక గ్రూప్‌లకంటే స్పానిష్‌ మాట్లాడే లాటిన్‌ అమెరికన్ల సంఖ్య చాలా ఎక్కువగా వున్నదని వాషింగ్టన్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టడీస్‌ జరిపిన అధ్యయనంలో తేలింది.

ఈ శతాబ్దం ఆరంభంలో అమెరికాకు వలస వచ్చేవారిలో ఎంతో వైవిధ్యం వుండేదని ఇప్పుడు ధోరణి మారిందని అంతవైవిధ్యం కనిపించడం లేదని సిఐఎస్‌ వెల్లడించింది. వందేళ్లక్రితం అమెరికా వచ్చిన విదేశీయుల్లో భిన్నసంస్కృతులు, భిన్న భాషలు, భిన్న భౌగోళిక ప్రాంతాలకు చెందినవారు వుండేవారని ఇప్పుడు హఠాత్తుగా పరిస్థితి మారిందని ఒకే వైపు నుంచి వెల్లువలా ప్రవాసులు వచ్చిపడుతున్నారనినిపుణులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X