• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వంకా ప్రతాప్‌ దుమారం

By Staff
|

రాజకీయాలకు అతీతంగా క్రమశిక్షణకు మారు పేరుగా వుండాల్సిన పోలీసు వ్యవస్థలో ఇప్పుడు రకరకాల రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. రాజకీయాలతో కొందరు పోలీసు పెద్దల సహచర్యం ఈ పరిస్థితికి కారణంగా అదే శాఖకు చెందిన సిన్సియర్‌ పోలీసు అధికారులు వాపోతున్నారు. అధికార పార్టీని ఆశ్రయించుకుని పనులు చేయించుకునే ధోరణి, ఎన్నికల్లో ఇతర అవసరాల్లో పాలక పక్షానికి కొమ్ముకాసే ధోరణి పోలీసు యంత్రాంగంలో పెరిగినట్టుగా వారు ఆరోపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X