వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్పులతో దశ తిరుగుతుందా?

By Staff
|
Google Oneindia TeluguNews

ఈ కేసులో పత్రికలు కొంత కాలం మౌనంగా ఉండడాన్ని కొందరు ప్రశ్నించారు. అమెరికాలో ఇటువంటి కేసు జరిగిఉంటే దోషులను కొన్ని గంటల్లో పట్టుకుని ఉండేవారని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులను వీధుల్లో కాల్చివేయాలని ఒక పాఠకుడు ఆవేశంగా రాశారు. అందరూ ప్రత్యూష కుటుంబానికి సానుభూతి తెలిపారు. డాక్టర్‌ మునుస్వామిని అభినందించారు. ప్రత్యూషని రేప్‌ చేసి హత్య గావించారని డాక్టర్‌ మునుస్వామి పోస్టుమార్టం నివేదికను బహిర్గతం చేసినప్పుడే ఏ న్యాయవాది అయినా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి ఉంటే పరిస్ధితి ఇలా ఉండేది కాదని ఒకరు అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X