వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాఠకుల ప్రతిస్పందన
హరికృష్ణ నోరువిప్పి రికమెండ్ చేయనప్పటికీ తన తండ్రి మిత్రుడనే గౌరవంతో జూనియర్ ఎన్టిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు తండ్రి సినిమా ఫంక్షన్‌కు తన అభిమానులను తరలించే కార్యక్రమానికి కూడా ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారడం తథ్యమని హరికృష్ణ సినిమా ఫంక్షన్ అందుకు నాంది పలుకుతుందని కొందరు పరిశీలకుల అభిప్రాయం.
Comments
Story first published: Saturday, May 28, 2005, 23:53 [IST]