వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్మభూమిరుణం

By Staff
|
Google Oneindia TeluguNews

అందుకే ఆయన ప్రధాని పీఠాన్ని త్యజించడానికి సిద్ధపడ్డారు. గత కొంతకాలంగా సంఘ్‌పరివార్‌ అధికారపార్టీ విషయంలో ఎప్పటికప్పుడు తన అసమ్మతిని, అసంతృప్తినీ వ్యక్తం చేస్తూ వచ్చినా, ఈ మధ్య భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు దత్తోపంత్‌ ఠేంగ్దీ చేసిన తీవ్ర విమర్శలతో ప్రధాని బాధపడినట్టుగా తెలిసింది. ఠేంగ్డీ విమర్శల తర్వాతనే తన పదవికి రాజీనామా చేయడానికి ప్రధాని సిద్ధపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X