వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్‌ పై ప్రవాసాంధ్రుల స్పందన

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరులోని హిందూ స్కూల్‌, కాలేజి, ఆంధ్రక్రైస్తవ కళాశాలలో ప్రాధమిక, ఉన్నత విద్యను అభ్యసించిన ధన్‌, బెనారస్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ సైకాలజి చదివారు. ఆయన భార్య ప్రసిద్ధ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి ఝాన్సీ. పాతతరం విద్యావేత్తల్లో ఆయన్ను అనేకమంది ఆదర్శప్రాయునిగా చెబుతారు. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్ధులు రవి కాలేజీలో సీటు కోసం ఎగబడేవారు. ఆయన కాలేజీలో చదువుకుని ఆయన కాలేజిలో ప్రత్యేక కోచింగ్‌ తీసుకుని ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి కోర్సుల్లో సీట్లు దక్కించుకున్న విద్యార్ధులు కొల్లలుగా వుంటారు. ఐటి బూమ్‌ కంటే ముందు అమెరికా వంటి దేశాలకు వెళ్లి సెటిలైన ప్రవాసాంధ్ర ప్రొఫెషనల్స్‌లో ధన్‌ విద్యార్ధులు అనేక మంది వున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X