వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సంఘటిత శక్తిగా ఇండియన్ అమెరికన్లు
చాలా రంగాల్లో ఇండియన్ అమెరికన్ల ప్రాతినిధ్యం తగినంత లేదని, ఈ విషయంలో ఇండియన్ ఎజెండాకు కట్టుబడి లేని ఎన్నికైన ప్రతినిధులపై ఆధారపడాల్సి వస్తోందని, ఈ స్థితిలో రాజకీయరంగంలో ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం పెంచడం తన ఆశయమని గ్రాస్‌రూట్ మద్దతుదారుల్లో ఒకరైన సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన అనిల్ బబ్బర్ అంటున్నారు. యుఎస్ఐఎన్పిఎసి ముందుకు తెస్తున్న అంశాలను తనను ఎంతో ప్రభావితం చేశాయని లాస్ ఏంజిల్స్‌లోని 68 ఏళ్ల సీనియర్ సిటిజన్ అరుణ్ మెహతా అంటున్నారు. అలా యుఎస్ఐఎన్పిఎసి వైపు ఆకర్షితులవుతున్న ఇండియన్ అమెరికన్లు చాలా మందే ఉన్నారు.
Comments
Story first published: Saturday, February 11, 2006, 23:53 [IST]