వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దలను భయపెడుతున్న అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ జిల్లాకు చెందిన నర్సింహారెడ్డి పోలీసు ఇన్‌ఫార్మర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. నక్సలైట్లతో ప్రాణభయం తలెత్తడంతో ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు మకాం మార్చి స్థానిక పోలీసుల అండతో క్రమంగా మాజీ నక్సల్స్‌కు చేరువయ్యాడు. వీరిని కూడగట్టి తొలుత చిన్న స్థాయిలో భూవివాదాలను, స్థానిక తగాదాలను తుపాకులు చూపి పరిష్కరించడం ప్రారంభించిన నర్సింహారెడ్డి ఆ తర్వాత తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. హైదరాబాద్‌లోని పలువురు హార్డ్‌కోర్‌ క్రిమినల్స్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X