వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పల్నాడు గుండెల్లో మందుపాతర

By Staff
|
Google Oneindia TeluguNews

ఆర్ధిక నేరాలు సామాజిక హోదాను పెంచటమంటే అర్ధం నేరానికి సామాజిక సమర్ధన లభిచడం. పాలక సమర్ధత లభించిన అనంతరమే సామాజిక సమర్ధత సాధ్యమవుతుంది. ఇవి రెండూ వొనకూరిన తరువాత ఇక నేరానికి ఎదురుండదు...!! తిరుగుండదు!!
ఈ ధోరణి ప్రబలుతున్నదనడానికి నిదర్శనమే పసిపిల్లల అమ్మకాలలో రెండు సంవత్సరాల క్రితం జైలుపాలైన సంజీవరావు తిరిగి అదే నేరాన్ని రాజధాని నడుబొడ్డున నిర్భయంగా చేయగలిగాడు. అంతేకాదు, అంతటి నేరాన్ని చేస్తూ కూడా దళిత నాయకునిగా చలామణి కాగలుగుతున్నాడు. రెండవసారి పట్టుపడ్డపుడు సైతం ప్రభుత్వం తనను బోనెక్కించకముందే, తానే ప్రభుత్వాన్ని బోనెక్కించేందుకు కోర్టుకు వెళ్లగలిగాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X