వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠకులకు ఓ మాట

By Staff
|
Google Oneindia TeluguNews

ఒక రకం ప్రతిస్పందన సగటు భారతీయ పౌరునిది. రక్షణరంగంలోనే అవినీతి పాతుకుపోతే ఈ దేశానికి ఇక ఏది గతి అన్న ఆందోళన అది. ఇది అసలైన ఆందోళన. దేశం పట్ల దేశ ప్రజల పట్ల నిజాయితీతో కూడిన ఈ ప్రతిస్పందనను పెద్దగా పట్టించుకున్నవారు గానీ హైలైట్‌ చేసిన వారు గానీ లేరు. రెండో రకం ప్రతిస్పందన పూర్తిగా రాజకీయమైనది. దేశం పట్ల, దేశ భద్రత పట్ల పట్టింపుతో కాకుండా అధికార పార్టీ సిగ తమ చేతికి చిక్కింది కదా ఆన్న సంబరంతో కూడిన ప్రతిస్పందన. అధికార ఎన్‌డిఎ మినహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఈ రకమైన ప్రతిస్పందననే ప్రదర్శిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X