వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనిల్‌ రాజేసిన అగ్గి

By Staff
|
Google Oneindia TeluguNews

బెడ్‌పై పడుకుని యిష్టమైన పాటను హమ్‌ చేస్తున్న సచిన్‌ హఠాత్తుగా లేచి కూచున్నాడు. హోళీ మరో రెండు రోజుల్లోనే వున్న విషయం సచిన్‌కు గుర్తుకువచ్చింది. పండగకోసం ఇండియాలో తమ ఊళ్లో వున్న అమ్మకు డబ్బులు పంపిస్తానని చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే డబ్బులు పంపాలి, ఎలా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X