వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంఘటిత శక్తిగా ఇండియన్‌ అమెరికన్లు

By Staff
|
Google Oneindia TeluguNews

చాలా రంగాల్లో ఇండియన్‌ అమెరికన్ల ప్రాతినిధ్యం తగినంత లేదని, ఈ విషయంలో ఇండియన్‌ ఎజెండాకు కట్టుబడి లేని ఎన్నికైన ప్రతినిధులపై ఆధారపడాల్సి వస్తోందని, ఈ స్థితిలో రాజకీయరంగంలో ఇండియన్‌ కమ్యూనిటీ ప్రాతినిధ్యం పెంచడం తన ఆశయమని గ్రాస్‌రూట్‌ మద్దతుదారుల్లో ఒకరైన సాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన అనిల్‌ బబ్బర్‌ అంటున్నారు. యుఎస్‌ఐఎన్‌పిఎసి ముందుకు తెస్తున్న అంశాలను తనను ఎంతో ప్రభావితం చేశాయని లాస్‌ ఏంజిల్స్‌లోని 68 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ అరుణ్‌ మెహతా అంటున్నారు. అలా యుఎస్‌ఐఎన్‌పిఎసి వైపు ఆకర్షితులవుతున్న ఇండియన్‌ అమెరికన్లు చాలా మందే ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X