వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెస్టారెంట్లో వైన్ ఆర్డర్ చేయాలంటే ఈ 14 సూత్రాలు పాటించాల్సిందే..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Alan Richman
న్యూయార్క్: తాగడం అనేది ఒక అందమైన కల అంటారు రిచ్మన్. రిచ్మన్ అమెరికన్ జర్నలిస్ట్ మరియు పుడ్ రైటర్. జర్నలిజంలో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే జేమ్స్ బేర్డ్ ఫౌండేషన్ అవార్డుని 14 సార్లు సాధించారు. ఇటీవల ఈయన వైన్ గురించి 14 సూత్రాలను రాయడం జరిగింది. అవిఏంటంటే రెస్టారెంట్లో వైన్ ను ఎలా ఆర్డ్రర్ చేయలనేదాని గురించి కొన్ని సూత్రాలను వివరించారు. అవేంటో తెలుసుకుందామా..

1. మొట్టమొదట ఒక సిప్ తాగినప్పుడు మనకు నచ్చకపోవచ్చు. కాని మరలా రెండవసారి తాగాలనిపిస్తుంది, అప్పుడు రెండవ సారి తాగండి. వైన్ తాగడం మొట్టమొదట సెక్స్ లో పోల్గోన్నట్టు ఉంటుంది. మొదటిసారి సెక్స్ లో పోల్గోన్నప్పుడు కోంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాని అలవాటు పడిన తర్వాత ప్రతిరోజూ సెక్స్ లో పోల్గోనాలనిపిస్తుంది. వైన్ కూడా అలాంటిదే అలవాటుపడితే ప్రతిరోజూ తాగాలనిపిస్తుంది.
2. తాగే ముందు మనం ఏ వైన్ తాగుతున్నామని వెయిటర్ ని అడగరాదు, ముందుగానే బ్రాండ్ తెలుసుకోవాలి.
3. ఎప్పుడూ గ్లాసుల వారీగా వైన్ ఆర్డర్ చేయకూడదు, దీనివలన మొదటి గ్లాసు నుండి మనకి బిల్ వేస్తారు. అలాకాకుండా ఒకేసారి ఒక ఆఫ్ బాటిల్ ఆర్డర్ చెయ్యాలి. దీని వలన మనకి కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
4. బాటిల్ పై ఉన్న లేబుల్ రేటు సరియైనదా కాదా అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే లేబుల్ చించిఉన్నా, లేక ఏమైనా రేటు ఎక్కువగా ఉన్నా దానిపై కంప్లైంట్ చేయడం మంచిది.
5. తాగిన తర్వాత తెల్లవారుజామున మౌత్ వాష్ చేసుకోవడం మంచిది.
6. కోంత మంది బిజినెస్ డిన్నర్లకు ముఖ్యమైన గెస్ట్ లను పిలవడం జరుగుతుంది. ఆసమయంలో మీరు వారికి నచ్చిన వైన్స్ ని సరిపడా పెట్టడం మంచిది.
7. అంతేకాకుండా వైన్ భోజనం కంటే ముందుగా వచ్చేటట్టు ఆర్డర్ చేయడం మంచిది. దేనికంటే పుడ్ లేని భోజనం వైన్ బాగుంటుంది కాని వైన్ లేని భోజనం చండాలంగా ఉంటుంది.
8. ఇక్కడ ఇంకోక విషయం మీరు గుర్తుంచుకోవాలి, వచ్చిన వారు మీ ప్రెండ్స్ కాబట్టి తక్కువ రకం వైన్ ని ఆర్డర్ చేయవద్దు, అంతేకాకుండా వాళ్శకి ఇష్టం లేని వైన్ మీరు ఆర్డర్ చేయరాదు.
9. ముందుగానే మీరు నిర్ణయించుకోవాలి ఒకే సంవత్సరములో కాచిన ద్రాక్షవల్ల వుత్పత్తి అయిన ద్రాక్షా మద్యము ని తాగుదామా లేక బాగా నిల్వ చేసిన ద్రాక్షవల్ల వుత్పత్తి అయిన ద్రాక్షా మద్యముని తాగడం అనేది.
10. మీరు తాగుతున్న సమయంలో సర్వర్ ని అందుబాటులో ఉండమనండి. దానికి కారణం గ్లాసులో ఉన్న వైన్ అవ్వగానే మరలా ఆగ్లాసుని వైన్ తో నింపడానికి, బాటిల్ కంప్లీటైన తర్వాత వేరే బాటిలో మీకు అందివ్వడానికి.
11. ఒకానోక సమయంలో మీరు ఆర్డర్ చేసిన వైన్ కాకుండా వేరే రకమైన వైన్ తెచ్చినప్పుడు ఆవైన్ గనక మీకు నచ్చినట్లేతేనే మీరు బిల్ పేచేయడం మంచిది. అలా లేసి పక్షంలో మీరు సర్వర్ కు వేరే ఆర్డర్ చేయడం మంచిది.
12. మాన్ హాట్టన్ లో కొన్ని రెస్టారెంట్ వాళ్శు డైరెక్ట్ గా ఇంటికి కూడా వచ్చి సర్వీస్ చేస్తారు. దీనికీగాను వారు 100డాలర్లును తీసుకోవడం జరుగుతుంది.
13. కొన్ని రెస్టారెంట్స్ లో గ్లాసులు గనుక శుభ్రంగా ఉండవు. అలాంటి సమయంలో మీరు మీ సోంత గ్లాసులను తీసుకోనివెల్లడం మంచిది.
14. మీరేదో బిగ్ షాట్ మాదిరి వ్యవహరించవద్దు. మనకు ఎవరూ కావాలని ఇబ్బందిని కలగజేయరు. మనం వెళ్శిన పని చూసుకోని రావడం మంచిది. మీకు నచ్చని వైన్ తెచ్చినప్పుడు గొడవకు దిగవద్దు. ఆ సమయంలో ఎదుటివారి సహాయం తీసుకోండి.

ఈ పైనున్న అన్ని నిబంధలను పాటించినట్లైతే మీరు మంచి తాగుబోతులని అనిపించుకుంటారు, లేని పక్షంలో మీరు కూడా చెడ్డతాగుబోతులని అనిపించుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X