వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చార్జీలు లేకుండా ఐరోపా నుంచి ఇండియాకు డబ్బు

By Pratap
|
Google Oneindia TeluguNews
Icici Bank Europe
ఐరోపా దేశాల నుంచి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు బదిలీ చేయడం ఇప్పుడు అత్యంత సులభమైన విషయంగా మారింది. బ్యాంకులకు వెళ్లడం, నిరీక్షించడం, భారీ చార్జీలను అన్నింటినీ మరిచిపొండి. కేవలం చేయాల్సిందల్లా www.money2india.eu అనేదానికి లాగిన్ కండి. మేం భారతదేశంలోని ఏ బ్యాంకు ఖాతాకైనా డబ్బులను పంపించడానికి సహాయపడుతాం. దీనికి తగిన మార్పిడి రేట్లు మాత్రమే ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు, సర్వీసు చార్జీలు ఉండవు. అతి త్వరగా ప్రాసెస్ అవుతుంది. మనీ 2 ఇండియా ఐరోపా నుంచి ఏ బ్యాంకు నుంచైనా భారతదేశంలోని ఏ బ్యాంకుకైనా డబ్పులను బదిలీ చేయడానికి అవకాశం కల్పిస్తోంది.

ఈ సేవలు 17 యూరోజోన్ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రియా, బెల్జియం, సైప్రస్, ఇస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీసు, ఐర్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్, పోర్చుగల్, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్ దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. సిబిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంకులతో పాటు ఏ బ్యాంకుకైనా అకౌంట్ క్రెడిట్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లో ద్వారా ఇండియాకు చేరవేయవచ్చు.

ముఖ్యమైన లక్షణాలు

యూరోజోన్‌లోని ఏ బ్యాంక్‌ నుంచైనా భారత్‌లోని ఏ బ్యాంకుకైనా డబ్బులు బదిలీ చేసే వీలు
ప్రాసెసింగ్ ఫీజు లేదా కరెన్సీ మార్పిడి చార్జీలు లేవు
తగిన మార్పిడి రేట్లు మాత్రమే ఉంటాయి

మూడు సులభ పద్ధతుల ద్వారా డబ్బు బదిలీ

www.money2india.eu వద్ద ఆన్‌లైన్ రిజిష్టర్ చేసుకోండి, ట్రాకింగ్ నంబర్ పొందండి
మీకిష్టమైన పద్ధతిలో (ఆన్‌లైన్ బ్రాంచ్ ఎస్ఇపిఎ) యూరోల ద్వారా డబ్బులు బదిలీ చేయండి
ఇండియాలోని బెనిఫిషియరీ బ్యాంక్‌లో క్రెడిట్ చేస్తాం.

English summary
ICICI Bank Money to India brings to you a host of convenient online options to help you transfer money from Eurozone to India. Forget visits to banks, long waits, expensive charges. Simply log into www.money2india.eu and we will help you send money to any bank account in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X