విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ ఉత్సవ్: ముగ్గులేసిన యువతులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్ వేడుకలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉత్సవం మూడు రోజులపాటు(జనవరి 23-25) కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గంటా ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద నుంచి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించనున్నారు. శనివారం కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆదివారం జరిగే ముగింపోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని భావిస్తున్నారు.

ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ప్రధాన కూడళ్ళను, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. హైవేపై ఉన్న డివైడర్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నారు. హుధుద్ తుఫానుకు నేలకూలిన మొక్కల స్థానే కొత్త మొక్కలను నాటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జివిఎంసి సిబ్బంది నిరంతరం పనిచేస్తోంది.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్ వేడుకలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

విశాఖ ఉత్స్

విశాఖ ఉత్స్

సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

ఈ ఉత్సవం మూడు రోజులపాటు(జనవరి 23-25) కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గంటా ఏర్పాట్లు పూర్తి చేశారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

స్థానిక బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద నుంచి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించనున్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

శనివారం కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

ఆదివారం జరిగే ముగింపోత్సవానికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని భావిస్తున్నారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ప్రధాన కూడళ్ళను, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

హైవేపై ఉన్న డివైడర్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నారు. హుధుద్ తుఫానుకు నేలకూలిన మొక్కల స్థానే కొత్త మొక్కలను నాటారు.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జివిఎంసి సిబ్బంది నిరంతరం పనిచేస్తోంది.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్ వేడుకలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

ఈ ఉత్సవం మూడు రోజులపాటు(జనవరి 23-25) కొనసాగుతుంది.

విశాఖ ఉత్సవ్

విశాఖ ఉత్సవ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

English summary
The three-day Visakha utsav (fete) begins on Friday to showcase the potential of the city and to promote tourism, especially after the havoc wrought by Hudhud cyclone last year, according to State HRD Minister G. Srinivasa Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X