వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ తీరంలో యుద్ధ విన్యాసాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్ ఆన్ షోర్), ఆఫ్ షోర్ డెమో రిహార్సల్స్ గురువారం కూడా కొనసాగాయి. బుధవారం కన్నా, గురువారం జరిగిన విన్యాసాలను ప్రజలు మరింత దగ్గరగా చూడగలిగారు. కాగా, విశాఖ సముద్ర తీరంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కి సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫిబ్రవరి 4నుంచి ప్రారంభమయ్యే ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా 7వ తేదీన జరగనున్న ప్రధాన విన్యాసాలను తిలకించడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఫిబ్రవరి 7న ప్రధాని రాక

ఫిబ్రవరి 7వ తేదీన నేవల్ ఆపరేషనల్ డెమో ముగిసిన వెంటనే ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఉంటుంది. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే ప్రధాని మోడీ ఆదే రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని, ఆయనతోపాటు వచ్చే వివిఐపిలు కూర్చునే వేదికను పూర్తిగా బులెట్ ప్రూఫ్‌తో తయారు చేస్తున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్ ఆన్ షోర్), ఆఫ్ షోర్ డెమో రిహార్సల్స్ గురువారం కూడా కొనసాగాయి. బుధవారం కన్నా, గురువారం జరిగిన విన్యాసాలను ప్రజలు మరింత దగ్గరగా చూడగలిగారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

విశాఖ సముద్ర తీరంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కి సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

ఫిబ్రవరి 4నుంచి ప్రారంభమయ్యే ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా 7వ తేదీన జరగనున్న ప్రధాన విన్యాసాలను తిలకించడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

విశాఖ బీచ్‌లోని కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం వద్ద నుంచి, ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్న కోస్టల్ బ్యాటరీ వరకూ సుమారు లక్షా 50 వేల మంది ప్రజలు ఈ వేడుకను తిలకించనున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

వీరి కోసం 75 ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేశారు. సముద్ర తీరం నుంచి సుమారు నాలుగు నాటికల్ మైళ్ల దూరంలో యుద్ధనౌకలు, సబ్‌మెరైన్‌ల విన్యాసాలు ఉంటాయి.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

విమాన విన్యాసాలు జనానికి అత్యంత చేరువలో జరగనున్నాయి. వీరు తీరం వెంబడి కూర్చుని విన్యాసాలను తిలకించి, దృశ్యాల స్పష్టతపై నివేదిక ఇవ్వనున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

ఆ మేరకు ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఉన్నతాధికారులు వివరించారు. ప్రతి ఐదు ఎన్‌క్లోజర్లకు ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

20 అంబులెన్స్‌లు, 20 అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచుతున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

ఎక్కడైనా ప్రమాదం జరిగితే, కేవలం మూడు నిముషాల్లో సంబంధిత సిబ్బంది, వాహనాలు చేరుకునే విధంగా చర్యలు తీసుకున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

ప్రతి ఎన్‌క్లోజర్‌లో కనీసం రెండు వేల మంది ప్రేక్షకులు ఉంటారు. వీరికి నిరంతరం మంచినీరు అందించేందుకు ఒక్కో ఎన్‌క్లోర్‌కు 10 మంది సిబ్బందిని నియమించారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

నగరానికి వచ్చే విఐపిల ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆతిథ్యమిచ్చేందుకు ప్రతి విఐపికి ఒక్కో నేవీ అధికారిని ప్రొటోకాల్ ఆఫీసర్‌గా నియమించారు. అలాగే స్టేట్ గెస్ట్‌కు కూడా నేవీ అధికారులే ప్రొటోకాల్ ఆఫీసర్‌గా ఉంటారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

ఫిబ్రవరి 7వ తేదీన నేవల్ ఆపరేషనల్ డెమో ముగిసిన వెంటనే ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఉంటుంది.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే ప్రధాని మోడీ ఆదే రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

ప్రధాని, ఆయనతోపాటు వచ్చే వివిఐపిలు కూర్చునే వేదికను పూర్తిగా బులెట్ ప్రూఫ్‌తో తయారు చేస్తున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్ ఆన్ షోర్), ఆఫ్ షోర్ డెమో రిహార్సల్స్ గురువారం కూడా కొనసాగాయి.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

బుధవారం కన్నా, గురువారం జరిగిన విన్యాసాలను ప్రజలు మరింత దగ్గరగా చూడగలిగారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

విశాఖ సముద్ర తీరంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కి సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

ఫిబ్రవరి 4నుంచి ప్రారంభమయ్యే ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా 7వ తేదీన జరగనున్న ప్రధాన విన్యాసాలను తిలకించడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

విశాఖ బీచ్‌లోని కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం వద్ద నుంచి, ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్న కోస్టల్ బ్యాటరీ వరకూ సుమారు లక్షా 50 వేల మంది ప్రజలు ఈ వేడుకను తిలకించనున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

వీరి కోసం 75 ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేశారు. సముద్ర తీరం నుంచి సుమారు నాలుగు నాటికల్ మైళ్ల దూరంలో యుద్ధనౌకలు, సబ్‌మెరైన్‌ల విన్యాసాలు ఉంటాయి.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

విమాన విన్యాసాలు జనానికి అత్యంత చేరువలో జరగనున్నాయి. వీరు తీరం వెంబడి కూర్చుని విన్యాసాలను తిలకించి, దృశ్యాల స్పష్టతపై నివేదిక ఇవ్వనున్నారు.

నేవీ విన్యాసాలు

నేవీ విన్యాసాలు

ఆ మేరకు ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఉన్నతాధికారులు వివరించారు. ప్రతి ఐదు ఎన్‌క్లోజర్లకు ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

English summary
INS Dega, the naval air station of Indian Navy, is all set to buzz with activity as nearly 90 Indian Naval aircraft are all set to operate from the air station to present a fly-past and an operational demonstration, during the International Fleet Review 2016 (IFR-16).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X