హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వస్త్ర సోయగం: చీరలో మనాలీ రాథోడ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుజరాత్‌కు చెందిన ‘సృజన్' అనే సంస్థ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబ. 14లో గల వీవ్స్ బోటిక్‌లో ఏర్పాటు చేసిన ‘సృజన ఖచ్చీ హాండ్ ఎంబ్రాయిడరీ' వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి మనాలీ రాథోడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మనాలీ రాథోడ్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా వస్త్రోత్పత్తులు ఉన్నాయని చెప్పారు. సృజన ఎంబ్రాయిడరీ డిజైనర్ దత్త సావంత్ మాట్లాడుతూ.. అక్టోబర్ 17వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

ఖచ్చ కమ్యూనిటీలు రూపొందించిన 16 రకాల ఎంబ్రాయిడరీలు కలిగిన వందలాది వస్త్రాలైన సిల్క్ అండ్ కాటన్, స్కర్ట్స్, కుర్తీస్, టాప్స్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచామని చెప్పారు.

మనాలీ రాథోడ్

మనాలీ రాథోడ్

గుజరాత్‌కు చెందిన ‘సృజన్' అనే సంస్థ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబ. 14లో గల వీవ్స్ బోటిక్‌లో ఏర్పాటు చేసిన ‘సృజన ఖచ్చీ హాండ్ ఎంబ్రాయిడరీ' వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి మనాలీ రాథోడ్ ప్రారంభించారు.

మనాలీ రాథోడ్

మనాలీ రాథోడ్

ఈ సందర్భంగా మనాలీ రాథోడ్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా వస్త్రోత్పత్తులు ఉన్నాయని చెప్పారు.

మనాలీ రాథోడ్

మనాలీ రాథోడ్

సృజన ఎంబ్రాయిడరీ డిజైనర్ దత్త సావంత్ మాట్లాడుతూ.. అక్టోబర్ 17వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

మనాలీ రాథోడ్

మనాలీ రాథోడ్

ఖచ్చ కమ్యూనిటీలు రూపొందించిన 16 రకాల ఎంబ్రాయిడరీలు కలిగిన వందలాది వస్త్రాలైన సిల్క్ అండ్ కాటన్, స్కర్ట్స్, కుర్తీస్, టాప్స్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచామని చెప్పారు.

మనాలీ రాథోడ్

మనాలీ రాథోడ్

ఈ సందర్భంగా మనాలీ రాథోడ్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా వస్త్రోత్పత్తులు ఉన్నాయని చెప్పారు.

English summary
Actress Manali Rathod on Wednesday Launched Shrujan Hand Embroidery Exhibition in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X