హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అత్తాపూర్‌లో అఖిల్‌కి కుర్తా సెలెక్ట్ చేసిన రకుల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అత్తాపూర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో సినీ హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేశారు. బుధవారం సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను వారిద్దరూ ప్రారంభించి చీరలు, వివిధ వస్త్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని మాట్లాడుతూ విశాలమైన స్థలంలో అత్తాపూర్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రావడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో శుభసూచకమని అన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో కుటుంబ సమేతంగా షాపింగ్‌కు అనుకూలంగా ఉంటుందన్నారు.

ఇద్దరు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా అఖిల్‌కు కుర్తా పైజామాను రకుల్ ఎంపిక చేయగా, రకుల్ ప్రీత్ సింగ్‌కు అఖిల్ చీరను సెలెక్ట్ చేశాడు. ఈ సందర్భంగా సౌత ఇండియా షాపింగ్‌ మాల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు సురేష్‌ సీమా, స్పందన, అభినవ్‌, రాకేష్‌, కేశవ్‌లు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ కొత్తపేటలో తొలుత షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించామని చెప్పారు.

ఆ తర్వాత కూకట్‌ పల్లి, విజయవాడ, అమీర్‌పేట, గచ్చిబౌలీ, గుంటూర్‌లో మాల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. తమ షాపింగ్‌ మాల్స్‌లో పురుషులు, మహిళలు, పిల్లలకు అవసరమైన అన్ని రకాల వస్ర్తాలు లభిస్తాయని చెప్పారు. రానున్న కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని నగరాల్లో మరిన్ని మాల్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.

ఐదేళ్ల కాలంలో నంబర్‌వన్‌ ఫ్యామిలీ షాపింగ్‌ మాల్‌గా సౌత ఇండియా షాపింగ్‌ మాల్‌ అవతరించిందని, మరిన్ని కుటుంబాలకు కూడా తమ ఉత్పత్తులను అందించేందుకు విస్తరణను వేగవంతం చేయనున్నామని వారు తెలిపారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు అఖిల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

అత్తాపూర్ సౌత్ సందడి చేసిన హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ రకుల్

అత్తాపూర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో సినీ హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేశారు. బుధవారం సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను వారిద్దరూ ప్రారంభించి చీరలు, వివిధ వస్త్రాలను పరిశీలించారు.

English summary
Bollywood star hero Akhil and heroine Rakul Preet Singh launches South India Shopping Mall at Attapur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X