వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70ఏళ్ల క్రితం: అప్పట్లో భారత్ స్వాతంత్య్రంపై దినపత్రికల్లో ఏ రాశారంటే?

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటిరోజు అప్పటి జాతీయ, అంతర్జాతీయ దినపత్రికలు ఎలా స్పందించాయన్నది ఆ కథనం సారాంశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పుడంటే అంతా ఇంటర్నెట్ యుగం.. ఏ సమాచారమైనా క్షణాల్లో ప్రపంచంలోని ఏ మూలకైనా పాకిపోయే కాలం. కానీ సరిగ్గా.. 70ఏళ్ల వెనక్కి వెళ్తే అప్పట్లో ఇంత సమాచార వ్యవస్థ లేదు. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో ఉన్న దినపత్రికలు కూడా తక్కువే.

అవి కూడా పట్టణ ప్రాంతాలకే ఎక్కువ పరిమితమై ఉండేవి. గ్రామీణ ప్రాంతాల్లో రేడియో తప్ప ఇతర సమాచార వ్యవస్థ ఏది అందుబాటులో లేని రోజులవి. కాబట్టి అప్పటికప్పుడు సమాచారం అందే పరిస్థితి లేదు.

 Birth Of Indias Freedom: How Major Newspapers Headlined Independence 70 Years ago

అప్పటి నేపథ్యానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర కథనం తెర పైకి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటిరోజు అప్పటి జాతీయ, అంతర్జాతీయ దినపత్రికలు ఎలా స్పందించాయన్నది ఆ కథనం సారాంశం. ఇండియా స్వాతంత్య్రాన్ని అప్పటి పత్రికలు ఏ హెడ్ లైన్‌తో పతాక శీర్షికల్లోకి ఎక్కించాయన్నది అందులో చూడవచ్చు. వాటిల్లో మచ్చుకు కొన్ని..

 Birth Of Indias Freedom: How Major Newspapers Headlined Independence 70 Years ago

టైమ్స్ ఆఫ్ ఇండియా: బర్త్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడం
ది హిందూ: ఫ్రీ ఇండియా బార్న్
ది హిందూస్థాన్ టైమ్స్: ఇండియా ఇండిపెండెంట్: బ్రిటిష్ రూల్ ఎండ్స్
ది స్టేట్స్‌మ్యాన్: టు డోమినేషన్స్ ఆర్ బార్న్
ఇండియన్ ఎక్స్‌ప్రెస్: ఇండియా సెలెబ్రేట్స్ ఫ్రీడం
డాన్: బర్త్ ఆఫ్ పాకిస్థాన్ యాన్ ఈవెంట్ ఇన్ హిస్టరీ
ది న్యూయార్క్ టైమ్స్: ఇండియా అండ్ పాకిస్థాన్ బికేమ్ నేషన్స్: క్లాషెస్ కంటిన్యూ
అమృతబజార్ పత్రిక: బర్త్ ఆఫ్ టు న్యూ ఫ్రీ డొమినియన్స్
మార్నింగ్ టైమ్స్: సోవేరియన్ పాకిస్థాన్ అండ్ ఇండియా బార్న్
చికాగో డైలీ ట్రిబ్యూన్: పాపులేషన్ అప్ 9 మిలియన్
వాషింగ్టన్ పోస్ట్: ఇండియా అచ్యీవ్స్ సోవెరినిటీ అమిడ్ సీన్ ఆఫ్ వైల్డ్ రిజాయ్‌సింగ్

English summary
As we enter the 71st year of Independence, we take a look back at the way the media-- both Indian and international-- chronicled the birth of two nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X