హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రావణ బోనాలు: మహిళా భక్తుల సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరం ఆదివారం శ్రావణమాస బోనమెత్తింది. గోల్కొండ, కంటోన్మెంట్, అంబర్‌పేట, సికింద్రాబాద్, హయత్‌నగర్, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు అందంగా అలంకరించిన కుండల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. పోతరాజుల నృత్యాలు అలరించాయి.

పండుగలు, ఉత్సవాలు ఐకమత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని ఎక్సైజ్‌శాఖ యువజన సర్వీసుల శాఖ మంత్రి టి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. ఆదివారం తార్నాకతోపాటు అడ్డగుట్ట, సీతాఫల్‌మండిలలో బోనాల పండుగను ప్రజలు నిర్వహించుకున్నారు. సికింద్రాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఆషాఢమాసంలో బోనాలు నిర్వహించగా ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో శ్రావణమాసంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

కాగా ఈ ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ.. పండుగలు ఉత్సవాలకు ప్రజలు తారతమ్యాలు మరిచి పాల్గొనడం అభినందనీయమన్నారు.

వ్యాధులు ప్రబలకుండా ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి గ్రామదేవతలను కొలుస్తారని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజలు బోనాల ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

నగరం ఆదివారం శ్రావణమాస బోనమెత్తింది. గోల్కొండ, కంటోన్మెంట్, అంబర్‌పేట, సికింద్రాబాద్, హయత్‌నగర్, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

మహిళలు అందంగా అలంకరించిన కుండల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. పోతరాజుల నృత్యాలు అలరించాయి.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

పండుగలు, ఉత్సవాలు ఐకమత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని ఎక్సైజ్‌శాఖ యువజన సర్వీసుల శాఖ మంత్రి టి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

ఆదివారం తార్నాకతోపాటు అడ్డగుట్ట, సీతాఫల్‌మండిలలో బోనాల పండుగను ప్రజలు నిర్వహించుకున్నారు.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

సికింద్రాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఆషాఢమాసంలో బోనాలు నిర్వహించగా ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో శ్రావణమాసంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

కాగా, ఈ ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ.. పండుగలు ఉత్సవాలకు ప్రజలు తారతమ్యాలు మరిచి పాల్గొనడం అభినందనీయమన్నారు.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

వ్యాధులు ప్రబలకుండా ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి గ్రామదేవతలను కొలుస్తారని అన్నారు.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజలు బోనాల ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

నగరం ఆదివారం శ్రావణమాస బోనమెత్తింది. గోల్కొండ, కంటోన్మెంట్, అంబర్‌పేట, సికింద్రాబాద్, హయత్‌నగర్, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

మహిళలు అందంగా అలంకరించిన కుండల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. పోతరాజుల నృత్యాలు అలరించాయి.

శ్రావణ బోనాలు

శ్రావణ బోనాలు

ఆదివారం తార్నాకతోపాటు అడ్డగుట్ట, సీతాఫల్‌మండిలలో బోనాల పండుగను ప్రజలు నిర్వహించుకున్నారు.

English summary
Sravana Masam Bonalu held in Saroor Nagar, Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X