హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపి ఆఫీస్‌లో చవితి వేడుకలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పూజా కార్యక్రమాల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పూజా కార్య్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ, నాయకులు మురళీధర్ రావు, బద్దం బాల్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

గణేష్ ఉత్సవాలు

గణేష్ ఉత్సవాలు

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

గణేష్ ఉత్సవాలు

గణేష్ ఉత్సవాలు

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారికి హారతి ఇస్తున్న కిషన్ రెడ్డి.

గణేష్ ఉత్సవాలు

గణేష్ ఉత్సవాలు

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ప్రారంభించిన అనంతరం నేతలు మాట్లాడారు.

గణేష్ ఉత్సవాలు

గణేష్ ఉత్సవాలు

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కిషన్ రెడ్డితోపాటు ఎంపి బండారు దత్తాత్రేయ, మురళీధర్ రావు, బద్దం బాల్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు

గణేష్ ఉత్సవాలు

గణేష్ ఉత్సవాలు

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న నాయకులు.

English summary
Vinayaka Chavithi Celebrations held at Bharatiya Janata Party office and Bhagyanagar Ganesh Utsava Samithi in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X