హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

50 ఏళ్ల కెవిఎస్: కోయ చిన్నారులు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంవత్సరం పాటు జరగనున్న గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కెవిఎస్) బుధవారం తమ 14వ ట్రావెలింగ్ ఫోటో ఎగ్జిబిషన్లలో చివరిదానిని సికింద్రాబాదులోని కళామందిర్, కేంద్రియ విద్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించింది.

ఈ ట్రావెలింగ్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఉస్మానియా వైస్ ఛాన్సెలర్ ప్రొ. సత్యనారాయణ ప్రారంభించారు. ఈ ట్రావెలింగ్ ఫోటో ఎగ్జిబిషన్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించి దేశంలోని 14 నగరాల్లో నిర్వహిస్తున్నారు. 20 పాఠశాలలుగా ప్రారంభమైన కెవిఎస్ ప్రయాణం 1093 విద్యాలయాలుగా వెలుగొందుతోంది.

నాణ్యమైన విద్యను అందించే క్రమంలో అనుసరించే విధనాలు, ఆవిష్కరించిన నూతన మార్గాలు, తమ టీచర్లు, సిబ్బంది సామర్థ్యం మెరుగుపరుచుకునే అంసాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కెవిఎస్‌ల అభివృద్ధి, ఆవిష్కరణను వివరించే నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ల ద్వారా పాఠశాల విద్యలో కేంద్రాయ విద్యాలయాల సహకారం వివరించనున్నారు.

ఎగ్జిబిషన్ 1

ఎగ్జిబిషన్ 1

ఈ ఎగ్జిబిషన్‌ను 14 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, భోపాల్, చండీఘడ్, అహ్మదాబాద్, జైపూర్, ముంబై, లక్నో, బెంగళూరు, కోల్‌కతా, త్రివేండ్ర, గౌహతి, చెన్నై, పాట్నా, హైదరాబాదులలో నిర్వహిస్తున్నారు.

ఎగ్జిబిషన్ 2

ఎగ్జిబిషన్ 2

కెవిఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనంలో ఫిబ్రవరి 6, 2013న నిర్వహించడంతో ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ నాణ్యమైన బోధనా పద్ధతులు మెరుగుపర్చుకోవాల్సిన ఆవశ్యకత చెప్పారు.

ఎగ్జిబిషన్ 3

ఎగ్జిబిషన్ 3

దేశంలో పాఠశాల విద్యాపరంగా కెవిఎస్ నిర్ధారించిన బెంచ్ మార్కును అభినందించిన ప్రధాని కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార వినియోగంను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.

ఎగ్జిబిషన్ 4

ఎగ్జిబిషన్ 4

పదిరోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో పలు సృజనాత్మక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వీటిలో విద్యార్థులు, కెవిఎస్ టీచర్లు పాల్గొననున్నారు.

ఎగ్జిబిషన్ 5

ఎగ్జిబిషన్ 5

ఈ ఎగ్జిబిషన్‌ను సాధారణ ప్రజలు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ నెల 29వ తేదీ వరకు చూడవచ్చు.

ఎగ్జిబిషన్ 6

ఎగ్జిబిషన్ 6

కెవిఎస్‌కు 1093 పాఠశాలలతో కూడిన నెట్ వర్క్ ఉంది. దేశవ్యాప్తంగా 25 ప్రాంతీయ కార్యాలయాలు, 5 జోనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రెయినింగ్‌లు ఉన్నాయి.

ఎగ్జిబిషన్ 7

ఎగ్జిబిషన్ 7

1963లో రక్షణ మంత్రిత్వ శాఖ ఆధఅవర్యంలో 20 రెజిమెంటల్ పాఠశాలలుగా సెంట్రల్ స్కూల్ పథకంలో ప్రారంభమైన నేడ కేంద్రీయ విద్యాలయాలుగా బాసిల్లుతున్నాయి.

ఎగ్జిబిషన్ 8

ఎగ్జిబిషన్ 8

2013వ సంవత్సరంను గోల్డెన్ జూబ్లీ సంవత్సరంగా ప్రకటించిన నాటి నుంచి కెవిఎస్ దేశవ్యాప్తంగా కవరేజీ పరంగానే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను వినూత్నమైన పద్ధతులను ఉపయోగించి అందించే కోణంలో ప్రయత్నం చేస్తోంది.

ఎగ్జిబిషన్ 9

ఎగ్జిబిషన్ 9

జాతీయ సమైక్యతకు కూడా కెవిఎస్ పాటుపడుతూ విద్యార్థులు, సిబ్బంది మధ్య భారతీయతను పోషించడానికి కూడా కారణం అవుతోంది.

ఎగ్జిబిషన్ 10

ఎగ్జిబిషన్ 10

ఈ ఎగ్జిబిషన్‌ను 14 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, భోపాల్, చండీఘడ్, అహ్మదాబాద్, జైపూర్, ముంబై, లక్నో, బెంగళూరు, కోల్‌కతా, త్రివేండ్ర, గౌహతి, చెన్నై, పాట్నా, హైదరాబాదులలో నిర్వహిస్తున్నారు.

ఎగ్జిబిషన్ 11

ఎగ్జిబిషన్ 11

కెవిఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనంలో ఫిబ్రవరి 6, 2013న నిర్వహించడంతో ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ నాణ్యమైన బోధనా పద్ధతులు మెరుగుపర్చుకోవాల్సిన ఆవశ్యకత చెప్పారు.

ఎగ్జిబిషన్ 12

ఎగ్జిబిషన్ 12

దేశంలో పాఠశాల విద్యాపరంగా కెవిఎస్ నిర్ధారించిన బెంచ్ మార్కును అభినందించిన ప్రధాని కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార వినియోగంను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.

ఎగ్జిబిషన్ 13

ఎగ్జిబిషన్ 13

పదిరోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో పలు సృజనాత్మక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వీటిలో విద్యార్థులు, కెవిఎస్ టీచర్లు పాల్గొననున్నారు.

ఎగ్జిబిషన్ 14

ఎగ్జిబిషన్ 14

ఈ ఎగ్జిబిషన్‌ను సాధారణ ప్రజలు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ నెల 29వ తేదీ వరకు చూడవచ్చు.

ఎగ్జిబిషన్ 15

ఎగ్జిబిషన్ 15

కెవిఎస్‌కు 1093 పాఠశాలలతో కూడిన నెట్ వర్క్ ఉంది. దేశవ్యాప్తంగా 25 ప్రాంతీయ కార్యాలయాలు, 5 జోనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రెయినింగ్‌లు ఉన్నాయి.

ఎగ్జిబిషన్ 17

ఎగ్జిబిషన్ 17

2013వ సంవత్సరంను గోల్డెన్ జూబ్లీ సంవత్సరంగా ప్రకటించిన నాటి నుంచి కెవిఎస్ దేశవ్యాప్తంగా కవరేజీ పరంగానే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను వినూత్నమైన పద్ధతులను ఉపయోగించి అందించే కోణంలో ప్రయత్నం చేస్తోంది.

ఎగ్జిబిషన్ 18

ఎగ్జిబిషన్ 18

జాతీయ సమైక్యతకు కూడా కెవిఎస్ పాటుపడుతూ విద్యార్థులు, సిబ్బంది మధ్య భారతీయతను పోషించడానికి కూడా కారణం అవుతోంది.

ఎగ్జిబిషన్ 19

ఎగ్జిబిషన్ 19

సంవత్సరం పాటు జరగనున్న గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కెవిఎస్) బుధవారం తమ 14వ ట్రావెలింగ్ ఫోటో ఎగ్జిబిషన్లలో చివరిదానిని సికింద్రాబాదులోని కళామందిర్, కేంద్రియ విద్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించింది.

ఎగ్జిబిషన్ 20

ఎగ్జిబిషన్ 20

ఈ ట్రావెలింగ్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఉస్మానియా వైస్ ఛాన్సెలర్ ప్రొ. సత్యనారాయణ ప్రారంభించారు. ఈ ట్రావెలింగ్ ఫోటో ఎగ్జిబిషన్‌ను న్యూఢిల్లీలో ప్రారంభించి దేశంలోని 14 నగరాల్లో నిర్వహిస్తున్నారు. 20 పాఠశాలలుగా ప్రారంభమైన కెవిఎస్ ప్రయాణం 1093 విద్యాలయాలుగా వెలుగొందుతోంది.

ఎగ్జిబిషన్ 21

ఎగ్జిబిషన్ 21

జాతీయ సమైక్యతకు కూడా కెవిఎస్ పాటుపడుతూ విద్యార్థులు, సిబ్బంది మధ్య భారతీయతను పోషించడానికి కూడా కారణం అవుతోంది.

ఎగ్జిబిషన్ 22

ఎగ్జిబిషన్ 22

2013వ సంవత్సరంను గోల్డెన్ జూబ్లీ సంవత్సరంగా ప్రకటించిన నాటి నుంచి కెవిఎస్ దేశవ్యాప్తంగా కవరేజీ పరంగానే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను వినూత్నమైన పద్ధతులను ఉపయోగించి అందించే కోణంలో ప్రయత్నం చేస్తోంది.

English summary
Celebrations at kendriya vidhyalaya sanghatan, Hyderabad til 29 November 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X