'సెక్స్ చేయకుండానే పిల్లలను కనొచ్చు' (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పిల్లలను కనేందుకు సెక్స్ ఒక్కటే మార్గం కాదని భారతదేశం యొక్క మొట్టమొదటి సంతానోత్పత్తి నిపుణురాలు డాక్టర్ ఫిరుజ ఫరీఖ్ వ్యాఖ్యానించారు. 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' పేరుతో ఫిక్కీ మహిళల విభాగం ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలను ఉత్పత్తి చేసేందుకు సెక్స్ అవసరం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలను నిజం చేసే విధంగా రాబోయే రోజుల్లో మనం చూస్తామని అన్నారు. స్టెమ్ సెల్ రీసెర్చ్ ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని అన్నారు.

సెక్స్ అవసరం లేకుండా సంతానొత్పత్తి చేయడం అనేది సవాల్‌తో కూడుకున్నదని ఆమె పేర్కొన్నారు. నిజంగా ఇది అద్భుతమేనని అన్నారు. చాలా మంది ప్రజలు ఈరోజుల్లో సెక్స్‌ను కోరుకోవడం లేదని అన్నారు. సెక్స్ లేకుండా పిల్లలను కనేందుకు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారని ఆమె చెప్పారు.

 

బేబి ఉండాల్సింది బెడ్‌రూం అని, బోర్డురూంలో కాదనేది తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. భారతదేశ జనాభాలో 8 నుంచి 12 శాతం మహిళలు గొడ్డుమోతుగా ఉన్నారని వ్యాఖ్యానించిన ఆమె ఈ పరిస్థితిని మార్చేందుకే శ్రీకారం చుట్టామని చెప్పారు.

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్
  

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్
  

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్
  

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్
  
 

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్

ఫిక్కీ సదస్సులో డాక్టర్ ఫిరుజ ఫరీఖ్

English summary
Sex is not required to produce children” says India's foremost fertility expert Dr. Firuza Parikh. While addressing a gathering of FICCI Ladies Organization as part of the interactive session "Gift of Life", she said, the days are not very far to see this becoming reality.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి