వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిన్నతనంలో మనం చేసే అల్లరిని తట్టుకోలేని తల్లిదండ్రులు మనకు సవాల్‌ను విసురుతుంటారు. ఆ సవాల్‌ను మనం స్వీకరించి అందులోని ఇబ్బందిని అధిగమించి చివరకు విజయం సాధిస్తుంటాం. అయితే అప్పటికి, ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి.

ప్రస్తుతం రోజుల్లో యువత అంతా సోషల్ మీడియాలోనే గడుపుతుండటంతో చాలా మంది సోషల్ మీడియాలోనే సవాల్‌ను విసురుతున్నారు. వారి స్నేహితులు, బంధువులు ఆ సవాల్‌ని స్వీకరించి దానిని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. అలాంటిదే ఇప్పడు ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తోంది.

అదేంటంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలా ఛాలెంజింగ్. ప్రస్తుతం ఈ ఛాలెంజింగ్ ఫేస్‌బుక్‌‌లో వైరల్‌లా మారింది. గీతా కతారియా అనే బిజినెస్ ప్రొపషనల్ ఈ ఛాలెంజింగ్‌ని ఎంతో నిబద్ధతతో పూర్తి చేశారు. తన స్నేహితురాలి ఇచ్చిన ఈ ఛాలెంజ్ తనకు ఎంతో నచ్చడంతో ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

అంతేకాదు పాతకాలం నాటికి చెందిన కొన్ని ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో పాటు వాటికి సంబంధించిన విశేషాలను తెలియజేయడంతో ఆయా పోస్టులకు విశేష ఆదరణ లభిస్తుంది.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

ఉదాహరణకు మనలో చాలా మందికి పాత కాలం నాటి హైదరాబాద్‌కి, అభివృద్ధి చెందిన హైదరాబాద్‌కు మధ్య ఉన్న తేడాలు తెలియవు.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

గతంలో గోల్కోండ కోట ఇలా ఉండేది అని అప్పటి ఫోటోను ఒకదానిని ఫేస్‌బుక్‌లో ఫోస్టు చేస్తే ఆ పోస్టు వైరల్‌లా మారడం ఖాయం.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

ఎందుకు ఈనాటి యువతకు అప్పట్లో హైదరాబాద్ మహానగరం ఎలా ఉండేదో తెలియదు బట్టి దానిపై కాస్తంత ఆసక్తి ఏర్పడుతుంది.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో ఫేస్‌బుక్‌లో కొత్త ఛాలెంజ్

English summary
Challenges have taken a fun turn on Facebook, where friends are challenging each other to try black and white photography, spread the love of music and polish their photography skills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X