హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వినాయక చవితి స్పెషల్: బిజీ బిజీగా భక్తులు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గణపతి ఉత్సవాలు దేశంలో ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. 'వినాయక చతుర్థి రోజున మనమంతా ప్రథమ పూజితుడిని కొలుస్తాం. వినాయకుని ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి. మన జీవితాల్లో శాంతి, సౌఖ్యం ఉండేలా గణనాథుడు చల్లనిచూపు చూస్తాడు. దీవెనలు అందిస్తాడు' అని మోడీ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు.

కాణిపాకం వరసిద్ది వినాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 21 రోజుల పాటు నిర్వహించనున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఉదయం 4 గంటల నుండే స్వామివారి దర్సనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

దేశంలోనే పెద్ద విగ్రహాల్లో ఒకటైన ఖైరతాబాద్ మహా గణపతికి గవర్నర్ దంపతులు తొలిపూజ చేశారు. ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన 60 అడుగుల ఎత్తైన శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతికి గవర్నర్ దంపతులు తొలి పూజ చేయడంతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సికింద్రాబద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్ ఎమ్మేల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ తదితరులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు.

ఈ సందర్బంలో గవర్నర్ నరసింహాన్ మాట్లాడుతూ ఏ శుభకార్యం చేసినా తొలుత గణనాధుడినే పూజిస్తామన్నారు. గత ఐదేళ్లుగా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శంచుకుంటున్నానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలని దేవుడ్ని ప్రార్దించానట్లు చెప్పారు.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన పత్రి, పండ్లు కొనుగోలు చేస్తున్న దృశ్యం.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పడిపోకుండా జాగ్రత్తగా వినాయకుడిని దించుకున్న భక్తులు.

 వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

జోరున వర్శం కురుస్తున్న వినాయకుని ప్రతిమలు కొనుగోలు చేస్తున్న భక్తులు.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

వర్షంలో గొడుగు క్రింద కూర్చోని పండ్లు అమ్ముతున్న మహిళ, వాటిని కొనుగోలు చేస్తున్న ఇంకో మహిళ.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

బాబూ.. ఈ వినాయకుని ప్రతిమ ఎంతమ్మా..?

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

ఒకే చోట ఉన్న వినాయకుని ప్రతిమలు.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

దొండకుర్తిలో ఎత్తైన గణనాధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన భక్తులు.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

గణనాధ ఇంక నీకు టైమ్ అయిందంటూ ఆయనపై ఉన్న ముసుగుని తీస్తున్న తయారీదారు.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

ఆటో నుండి పెద్ద వినాయకుడిని దింపుతున్న భక్తులు. జాగ్రత్తరా బాబు అంటున్న తోటి వ్యక్తి.

 వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

వైజాగ్ మహానగరంలో బిజీ బిజీగా వినాయకుని పత్రిని కొనుగోలు చేస్తున్న భక్తులు.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి సందర్బంగా పలు రకాలైన గణేషుని భక్తులు కొలుస్తుంటారు. సరిగ్గా ఇలాంటిదే నితన్ విద్యార్దులు చేశారు. మంచుతో తయారుచేసిన గణేషునికి పూజలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

సికింద్రాబాద్ మొండ మార్కెట్ లో గణేష్ పండుగ కొనుగొలు చేస్తున్న బక్తుల సందడి.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

సికింద్రాబాద్ మొండ మార్కెట్ లో గణేష్ పండుగ కొనుగొలు చేస్తున్న బక్తుల సందడి.

 వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

సికింద్రాబాద్ మొండ మార్కెట్ లో గణేష్ పండుగ కొనుగొలు చేస్తున్న బక్తుల సందడి.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

సికింద్రాబాద్ మొండ మార్కెట్ లో గణేష్ పండుగ కొనుగొలు చేస్తున్న బక్తుల సందడి.

 వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

సికింద్రాబాద్ మొండ మార్కెట్ లో గణేష్ పండుగ కొనుగొలు చేస్తున్న బక్తుల సందడి.

 వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

సికింద్రాబాద్ మొండ మార్కెట్ లో గణేష్ పండుగ కొనుగొలు చేస్తున్న బక్తుల సందడి.

వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

సికింద్రాబాద్ మొండ మార్కెట్ లో గణేష్ పండుగ కొనుగొలు చేస్తున్న బక్తుల సందడి.

 వినాయక చవితి స్పెషల్

వినాయక చవితి స్పెషల్

సికింద్రాబాద్ మొండ మార్కెట్ లో గణేష్ పండుగ కొనుగొలు చేస్తున్న బక్తుల సందడి.

English summary
Ganesh Chathurthi is the festival of Lord Vinayaka and he is the god of wisdom and remover of obstacles . Every important activity by the Hindus will be started with the prayers to the Lord Ganesha and this festival is celebrated in public across India .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X