వినూత్నం: లోగోను ఆవిష్కరించిన హీరో అఖిల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: యువతలో దాగి ఉన్న ఆలోచనలకు అద్దం పడితే ఘన విజయాలను సాధిస్తారని సినీనటుడు అక్కినేని అఖిల్ అన్నారు. బుధవారం మాదాపూర్-కావూరిహిల్స్‌లోని 91 స్ప్రింగ్ బోర్డు కార్యాలయంలో స్టార్టప్ క్రికెట్ లీగ్ (ఎస్‌సీఎల్) లోగోను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ క్రికెట్ అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. స్టార్టప్ క్రికెట్ లీగ్ ఘన విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రారంభమైన ఎస్‌సీఎల్ ఆలోచన వినూత్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇలాంటి విశిష్ట ఆలోచనలో భాగస్వామిని అవుతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. తెలుగు సినిమా నటుల బృందానికి నాయకత్వం వహిస్తున్నందుకు ఆనందంగా ఉందంని చెప్పారు. ఎస్‌సీఎల్ ద్వారా వివిధ కేటగిరీలకు చెందిన వారు ఒకచోటకు చేరడం ద్వారా వారి భావాలను పరస్పరం పంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

స్టార్టప్‌లకు ఊతం ఇచ్చే వ్యక్తులు కూడా ఏకతాటిపైకి వస్తారని, ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులు, ఇంక్యుబేటర్‌లు, యాక్సిలేటర్‌లు విద్యార్ధులు, ఔత్సాహికులు ఒకచోట చేరి వారి భావాలను పంచుకుంటారని హీరో అఖిల్ పేర్కొన్నారు.

నాలుగు నగరాల్లో ఈ క్రికెట్‌ను ఆడతారని, గెలుపొందిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతిని అందజేయనునున్నట్లు తెలిపారు. స్టార్టప్ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకులు సాయికిరణ్ మాట్లాడుతూ స్టార్టప్ కంపెనీలకు ఇదో సదావకాశమని తెలిపాడు. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆయన తెలిపాడు.

ఎస్‌సీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన అక్కినేని అఖిల్
  
స్టార్టప్ క్రికెట్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరించిన అక్కినేని అఖిల్

English summary
Hero Akhil at Curtain Raiser Event of Startup Cricket League 2016 .
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి