కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాజల్ సందడి: చెట్లెక్కి, వేలాడతూ ఫ్యాన్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: నగరంలో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రముఖ సినీతార కాజల్ అగర్వాల్ ఆదివారం ప్రారంభించారు. షాపింగ్ మాల్ ప్రారంభానికి కాజల్ వస్తుందని తెలియడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

తమ అభిమాన నటి కాజల్‌ను చూసేందుకు ఎగబడటంతో పోలీసులకు వారిని అడ్డుకోవడం కష్టంగా మారింది. దీంతో లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కొందరు చెట్లెక్కి చూడగా, మరికొందరు గోడలకు, కొమ్మలకు వేలాడుతూ కాజల్‌ను వీక్షించారు.

కాజల్

కాజల్

కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రముఖ సినీతార కాజల్ అగర్వాల్ ఆదివారం ప్రారంభించారు.

కాజల్

కాజల్

షాపింగ్ మాల్ ప్రారంభానికి కాజల్ వస్తుందని తెలియడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

కాజల్

కాజల్

తమ అభిమాన నటి కాజల్‌ను చూసేందుకు ఎగబడటంతో పోలీసులకు వారిని అడ్డుకోవడం కష్టంగా మారింది. దీంతో లాఠీఛార్జ్ చేశారు.

భారీగా చేరుకున్న అభిమానులు

భారీగా చేరుకున్న అభిమానులు

ఈ సమయంలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేలాడుతూ..

వేలాడుతూ..

కాగా, కొందరు చెట్లెక్కి చూడగా, మరికొందరు గోడలకు, కొమ్మలకు వేలాడుతూ కాజల్‌ను వీక్షించారు.

కాజల్ కోసం..

కాజల్ కోసం..

కొందరు చెట్లెక్కి చూడగా, మరికొందరు గోడలకు, కొమ్మలకు వేలాడుతూ కాజల్‌ను వీక్షించారు.

English summary
Cine Actress Kajal Agarwal on Sunday launched Mangalya Shopping Mall in Karimnagar city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X