హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గిన్నిస్ రికార్డు: నృత్య సమ్మేళనం (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సాగిన నాలుగో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం ఆదివారం రాత్రి అట్టహాసం ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి వచ్చిన 6,327 మంది కళాకారులు నృత్య సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఈ నృత్య సమ్మేళనంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం ప్రత్యేకంగా రూపొందించిన మహాబృంద నాట్యంతో 2012లో సాధించిన రికార్డును వారే తిరగరాశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటే కూచిపూడి నృత్య వికాసానికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు. 2016, డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో కృష్ణా జిల్లా కూచిపూడిలో అంతర్జాతీయ నాట్య సమ్మేళనం నిర్వహిస్తామని ఏపి శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. కూచిపూడి నృత్యాన్ని భావితరాలకు అందించాలనేదే తమ సంస్థ ఉద్దేశమని సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

గచ్చిబౌలి స్టేడియంలో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సాగిన నాలుగో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం ఆదివారం రాత్రి అట్టహాసం ముగిసింది.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి వచ్చిన 6,327 మంది కళాకారులు నృత్య సమ్మేళనంలో పాల్గొన్నారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

ఈ నృత్య సమ్మేళనంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం ప్రత్యేకంగా రూపొందించిన మహాబృంద నాట్యంతో 2012లో సాధించిన రికార్డును వారే తిరగరాశారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి హాజరయ్యారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

ఈ సందర్భంగా సిలికానాంధ్ర సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటే కూచిపూడి నృత్య వికాసానికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

2016, డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో కృష్ణా జిల్లా కూచిపూడిలో అంతర్జాతీయ నాట్య సమ్మేళనం నిర్వహిస్తామని ఏపి శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు.

నృత్య సమ్మేళనం

నృత్య సమ్మేళనం

కూచిపూడి నృత్యాన్ని భావితరాలకు అందించాలనేదే తమ సంస్థ ఉద్దేశమని సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు.

English summary
Kuchipudi dancers broke their own record at the grand finale at the "Maha Brinda Natyam" organised by the Silicon Andhra International Kuchipudi dance convention on Sunday at Gachibowli stadium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X