హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందాల పోటీలను ఆవిష్కరించిన హీరో సుమన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా నగరంలో మిస్ ఇండియా ట్రెడిషనల్ - 2016 పోటీలు జరగనున్నట్లు సినీ నటుడు సుమన్ అన్నారు. దేశంలోని భిన్న సంస్కృతులను ఒక వేదిక మీదకు తెచ్చేందుకు పబన్ మీడియా ఆధ్వర్యంలో బ్యూటీ పేజెంట్ ముందుకు వస్తొందన్నారు.

సోమవారం సోమాజిగూడ బాబూఖాన్ మాల్‌లో సినీ హాస్యనటుడు గౌతంరాజ్, నటుడు మనోజ్ నందన్‌తో కలిసి హీరో సుమన్ బ్యూటీ పేజెంట్ లోగోను ఆవిష్కరించారు. పబన్ మీడియా సీఈఓ మనీషా ఫిల్లాయ్ మాట్లాడుతూ బారతీయ సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అందాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.

ఈ అందాల పోటీల ఆడిషన్స్ ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పబన్ మీడియా ఎండీ రాజ్ ఫిల్లాయ్ తదితరులు పాల్గొన్నారు. పబన్ మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అందాల పోటీలో భారత్‌లో‌ ఉన్న ఏ ప్రాంతాలైన వారైనా పాల్గొనే అవకాశం కల్పించారు.

ఆడిషన్స్: జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు
స్థలం: బాబూఖాన్ మాల్, 5th ప్లోర్, సోమాజి గూడ
ఆడిషన్స్ వివరాల కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 81431 47564

'మిస్ ఇండియా' లోగోను ఆవిష్కరించిన హీరో సుమన్

'మిస్ ఇండియా' లోగోను ఆవిష్కరించిన హీరో సుమన్

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా నగరంలో మిస్ ఇండియా ట్రెడిషనల్ - 2016 పోటీలు జరగనున్నట్లు సినీ నటుడు సుమన్ అన్నారు.

'మిస్ ఇండియా' లోగోను ఆవిష్కరించిన హీరో సుమన్

'మిస్ ఇండియా' లోగోను ఆవిష్కరించిన హీరో సుమన్

దేశంలోని భిన్న సంస్కృతులను ఒక వేదిక మీదకు తెచ్చేందుకు పబన్ మీడియా ఆధ్వర్యంలో బ్యూటీ పేజెంట్ ముందుకు వస్తొందన్నారు.

'మిస్ ఇండియా' లోగోను ఆవిష్కరించిన హీరో సుమన్

'మిస్ ఇండియా' లోగోను ఆవిష్కరించిన హీరో సుమన్

సోమవారం సోమాజిగూడ బాబూఖాన్ మాల్‌లో సినీ హాస్యనటుడు గౌతంరాజ్, నటుడు మనోజ్ నందన్‌తో కలిసి హీరో సుమన్ బ్యూటీ పేజెంట్ లోగోను ఆవిష్కరించారు.

'మిస్ ఇండియా' లోగోను ఆవిష్కరించిన హీరో సుమన్

'మిస్ ఇండియా' లోగోను ఆవిష్కరించిన హీరో సుమన్

పబన్ మీడియా సీఈఓ మనీషా ఫిల్లాయ్ మాట్లాడుతూ బారతీయ సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అందాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.

 'మిస్ ఇండియా' లోగోను ఆవిష్కరించిన హీరో సుమన్

'మిస్ ఇండియా' లోగోను ఆవిష్కరించిన హీరో సుమన్

ఈ అందాల పోటీల ఆడిషన్స్ ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పబన్ మీడియా ఎండీ రాజ్ ఫిల్లాయ్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Miss India Traditional Queen 2016 beauty pageant contest in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X