వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన దృశ్యం: సూర్యుడుని దాటుతుండగా ఐఎస్ఎస్(ఫొటో)

ఐఎస్‌ఎస్‌ గంటకు 28,968 కిలోమీటర్ల వేగంతో సూర్యుడిని దాటుకుని పోతున్న అరుదైన దృశ్యాన్ని నాసా ఫొటోగ్రాఫర్‌ నియోల్‌ కోవ్‌స్కీ తన కెమెరాలో బంధించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: రోదసిలో పరిశోధనల కోసం నాసా((నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌)) ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్‌) తన పరిభ్రమణంలో సూర్యుడి ఎదురుగా పయనించింది. ఐఎస్‌ఎస్‌ గంటకు 28,968 కిలోమీటర్ల వేగంతో సూర్యుడిని దాటుకుని పోతున్న అరుదైన దృశ్యాన్ని నాసా ఫొటోగ్రాఫర్‌ నియోల్‌ కోవ్‌స్కీ తన కెమెరాలో బంధించారు.

NASA captures image of ISS crossing Sun

గత డిసెంబరు 17న ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కోవ్‌స్కీ తీసిన ఫొటోలలో పదింటిని ఎంపిక చేసి, వాటన్నింటినీ కలిపి నాసా మరో చిత్రాన్ని రూపొందించింది. సాధారణంగా భూమికి 330 నుంచి 435 కిలోమీటర్ల ఎత్తులో ఈ వాహకనౌక ప్రయాణిస్తూ ఉంటుంది.

అది సూర్యుడి మీదుగా పోతున్నప్పుడు కోవ్‌స్కీ ఫొటోలను తీశారు. కాగా, ఐఎస్ఐస్ గమనాన్ని గుర్తించడం కూడా కష్ట సాధ్యమైనట్లుగా తెలుస్తోంది. తరచుగా ట్రాకర్ ఉపయోగించి ఐఎస్ఐఎస్ ఎక్కడ ఉందన్న విషయాన్ని గుర్తిస్తున్నారట.

English summary
A NASA photographer has captured a stunning image of the International Space Station (ISS) making its way in front of the Sun at a speed of about 28,968 km per hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X