ఆరేడు నెలలకోసారి మారుస్తానని అనుష్క(పిక్చర్స్)
హైదరాబాద్: ఇంటెక్స్ టెక్నాలజీస్ మరో స్మార్ట్ ఫోన్‌ను తెచ్చింది. ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ (మార్కెటింగ్) కేశవ్ బన్సల్, మొబైల్ బిజినెస్ సీనియర్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్, ప్రముఖ టాలీవుడ్ నటి అనుష్కలు శనివారం అక్వా స్టైల్ ప్రోను విడుదల చేశారు.
దీని ధర రూ.6,990. ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ఏటా చక్రీయ గతిన 41.02 శాతం వృద్ధి రేటును సాధిస్తున్న తమ కంపెనీ, 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.2000 కోట్లకు పైగా టర్నోవర్ నమోదు చేసిందన్నారు.
అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలీస్తే ఇది వందశాతం వృద్ధి అన్నారు. దేశవ్యాప్తంగా తమకు 1,100కు పైగా పంపిణీదారులతో పాటు 40,000కు పైగా డీలర్లు ఉన్నారని చెప్పారు. నటి అనుష్క ఇంటెక్స్కు ఏడాది పాటు ప్రచారకర్తగా ఉంటారన్నారు.
అనుష్క
అనుష్క మాట్లాడుతూ.. ఆరేడు నెలలకు ఓసారి మొబైల్ మారుస్తుంటానని, స్మార్ట్ ఫోన్‌ను ఇంత తక్కువ ధరలో అందిస్తున్న ఇంటెక్స్కు ప్రచారకర్తగా వ్యవహరించడం తనకు ఆనందంగా ఉందన్నారు.
అనుష్క
అక్వా స్టైల్ ప్రో విశిష్టతలలో 4.5 అంగుళాల టచ్ స్క్రీన్, రెండు సిమ్‌లు, 3జీ నెట్ వర్క్, డ్యూయల్ ప్లాష్, ఫోన్ ముందువైపు రెండు మెగాపిక్సల్ కెమెరా, వెనుక 8ఎంపీ కెమెరా, 1.2 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8 జీబీ ఇన్ బిల్ట్ మెమొరీ, బ్లూటూత్, వైఫై, పెరా మినీలు ఉన్నాయి.
అనుష్క
ఇంటెక్స్ టెక్నాలజీస్ మరో స్మార్ట్ ఫోన్‌ను తెచ్చింది. ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ (మార్కెటింగ్) కేశవ్ బన్సల్, మొబైల్ బిజినెస్ సీనియర్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్, ప్రముఖ టాలీవుడ్ నటి అనుష్కలు శనివారం అక్వా స్టైల్ ప్రోను విడుదల చేశారు.

అనుష్క మాట్లాడుతూ.. ఆరేడు నెలలకు ఓసారి మొబైల్ మారుస్తుంటానని, స్మార్ట్ ఫోన్‌ను ఇంత తక్కువ ధరలో అందిస్తున్న ఇంటెక్స్కు ప్రచారకర్తగా వ్యవహరించడం తనకు ఆనందంగా ఉందన్నారు. కాగా, అనుష్క దక్షిణాది ప్రచారకర్తగా ఉంటారు.