హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గణేషుడి వద్ద నటి రెజీనా: వినూత్నం (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారీ గణపతిని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ నర్సింహన్ దంపతులు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తొలి పూజను నిర్వహించారు.

అంతకుముందు ఖైరతాబాద్ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో గణపతి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన 75 అడుగుల కండువా, గాయత్రిని (జంధ్యం)ను సివిల్‌సప్లై కమిషనర్ పార్ధసారథి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీ్ధర్, ఐపిఎస్ అధికారి కిషోర్ కుమార్ సమర్పించారు.

చేనేత కళాకారులు 30 రోజుల పాటు నిష్టగా ఉండి తయారు చేసిన కండువా, గాయిత్రిలను రాజ్‌ధూత్ చౌరస్తా నుంచి మేళతాళాలతో స్వామి వారి చెంతకు తీసుకువచ్చారు.

 ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతికి తాపేశ్వరానికి చెందిన వ్యాపారి మల్లిబాబు 5వేల కేజీల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు.

 ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

శుక్రవారం ఉదయమే ప్రత్యేక వాహనంలో నగరానికి చేరుకున్న లడ్డూను రాజ్‌దూత్ చౌరస్తా నుంచి మేళతాళాలతో స్వామి వారి చెంతకు తరలించారు.

 ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

పూజల అనంతరం క్రేన్ సహాయంతో గణపతి చేతిలోకి చేర్చారు. గత సంవత్సర అనుభం దృష్ట్యా లడ్డూ తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

ఖైరతాభాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు భారీగా రావడంతో పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

 ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

ఉదయం రాత్రి 9:30 వరకు భక్తులు పార్వతీ తనయున్ని దర్శించుకునేందుకు క్యూలైన్లలో నిల్చుని ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల, ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. బందోబస్తు కోసం ఇద్దరు డిఎస్‌పిలు, ఏసిపి స్థాయి అధికారులు, 50 మంది ఎస్సైలు, 150 మంది కానిస్టేబుళ్లతో పాటు సివిల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

 ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

వీరికితోడు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ, వాలంటీర్ల సహాయాన్ని వినియోగించుకుంటున్నారు. సుమారు 20 సిసి కెమెరాలు నిరంతరం నిఘాలో పర్యవేక్షిస్తున్నాయి. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించే సూచిక బోర్డులను పోలీసులు ఏర్పాటు చేశారు.

భారీ గణపతిని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ నర్సింహన్ దంపతులు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తొలి పూజను నిర్వహించారు.

పాతబస్తీ

పాతబస్తీ

రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలోని ఓ ప్రాంతంలో వినాయక మండపం దృశ్యం. నగరంలో మండపాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.

పాతబస్తీ

పాతబస్తీ

రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలోని ఓ ప్రాంతంలో వినాయక మండపం దృశ్యం. నగరంలో మండపాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. మండపంలో వినాయకుడు.

గణేషుడు

గణేషుడు

గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ, ఆకర్షణీయ వినాయకులను నిలబెట్టారు. విశాఖలో పార్వతీ పరమేశ సహిత గణేషుడు.

గణేషుడు

గణేషుడు

గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ, ఆకర్షణీయ వినాయకులను నిలబెట్టారు. విశాఖలో వినూత్నంగా మండపం.

గణేషుడు

గణేషుడు

గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ, ఆకర్షణీయ వినాయకులను నిలబెట్టారు. విశాఖలో వేంకటేశ్వరుడి రూప గణపతి.

గణేషుడు

గణేషుడు

గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ, ఆకర్షణీయ వినాయకులను నిలబెట్టారు. విశాఖలో గణపతి, ఎలుకలు ఇలా..

ఓటరు గణపతి

ఓటరు గణపతి

గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ, ఆకర్షణీయ వినాయకులను నిలబెట్టారు. విశాఖలో ఓటరు గణపతి.

ఓటరు గణపతి

ఓటరు గణపతి

గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ, ఆకర్షణీయ వినాయకులను నిలబెట్టారు. విశాఖలో ఓటరు గణపతి.

ఆధార్ రూపంలో..

ఆధార్ రూపంలో..

గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ, ఆకర్షణీయ వినాయకులను నిలబెట్టారు. విశాఖలో ఆధార్ రూపంలో...

వినూత్నంగా

వినూత్నంగా

గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ, ఆకర్షణీయ వినాయకులను నిలబెట్టారు. విశాఖలో వినూత్నంగా..

వినూత్నంగా

వినూత్నంగా

గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ, ఆకర్షణీయ వినాయకులను నిలబెట్టారు. విశాఖలో వినూత్నంగా..

కీ బోర్డు గణపతి

కీ బోర్డు గణపతి

గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ, ఆకర్షణీయ వినాయకులను నిలబెట్టారు. విశాఖలో వినూత్నంగా..

బిగ్ ఎఫ్ఎం గణేష్

బిగ్ ఎఫ్ఎం గణేష్

92.7 బిగ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో బిగ్ గ్రీన్ గణేషాను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేశారు. వినాయకుడు చూడముచ్చటగా ఉన్నాడు.

బిగ్ ఎఫ్ఎం గణేష్

బిగ్ ఎఫ్ఎం గణేష్

92.7 బిగ్ ఎఫ్ఎమ్ పర్యావరణ గణేష ప్రచారం ఇది ఏడో సంవత్సరం. 2008 నుండి 92.7 బీగ్ ఎఫ్ఎం పర్యావరణహిత గణేషుడిని నిలబెడుతోంది. మహా గణపతిని టాలీవుడ్ అందాల భామ రెజీనా కెసాండ్రా విచ్చేసి దర్శించుకున్నారు.

బిగ్ ఎఫ్ఎం గణేష్

బిగ్ ఎఫ్ఎం గణేష్

92.7 బిగ్ ఎఫ్ఎమ్ పర్యావరణ గణేష ప్రచారం ఇది ఏడో సంవత్సరం. 2008 నుండి 92.7 బీగ్ ఎఫ్ఎం పర్యావరణహిత గణేషుడిని నిలబెడుతోంది. గణపతికి దండం పెడుతున్న టాలీవుడ్ అందాల భామ రెజీనా కెసాండ్రా.

బిగ్ ఎఫ్ఎం గణేష్

బిగ్ ఎఫ్ఎం గణేష్

92.7 బిగ్ ఎఫ్ఎమ్ పర్యావరణ గణేష ప్రచారం ఇది ఏడో సంవత్సరం. 2008 నుండి 92.7 బీగ్ ఎఫ్ఎం పర్యావరణహిత గణేషుడిని నిలబెడుతోంది. గణపతి ప్రసాదం స్వీకరించిన టాలీవుడ్ అందాల భామ రెజీనా కెసాండ్రా.

బిగ్ ఎఫ్ఎం గణేష్

బిగ్ ఎఫ్ఎం గణేష్

92.7 బిగ్ ఎఫ్ఎమ్ పర్యావరణ గణేష ప్రచారం ఇది ఏడో సంవత్సరం. 2008 నుండి 92.7 బీగ్ ఎఫ్ఎం పర్యావరణహిత గణేషుడిని నిలబెడుతోంది. మహా గణపతిని టాలీవుడ్ అందాల భామ రెజీనా కెసాండ్రా విచ్చేసి దర్శించుకున్నారు.

బిగ్ ఎఫ్ఎం గణేష్

బిగ్ ఎఫ్ఎం గణేష్

92.7 బిగ్ ఎఫ్ఎమ్ పర్యావరణ గణేష ప్రచారం ఇది ఏడో సంవత్సరం. 2008 నుండి 92.7 బీగ్ ఎఫ్ఎం పర్యావరణహిత గణేషుడిని నిలబెడుతోంది. మహా గణపతిని టాలీవుడ్ అందాల భామ రెజీనా కెసాండ్రా విచ్చేసి దర్శించుకున్నారు.

English summary
Photos of Khairatabad Ganesh of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X