వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల క్యూలైన్లో తోపులాట, రద్దీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకోవటంతోపాటు వరుసగా సెలవులు రావటంతో భక్తులు పోటెత్తుతున్నారు.

సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులను క్యూలైన్‌లోకి పంపేటపుడ తోపులాట సంభవించి పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.

 బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

తిరుమల క్షేత్రం శనివారం భక్తులతో నిండిపోయింది. దీంతో సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుండగా కాలినడకన వెళ్లే భక్తులకు 23 గంటల సమయం పడుతోంది.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

తిరుమల్లో ఎటుచూసినా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరిన క్యూలైనే్ల దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా స్వామివారికి అత్యంత ముఖ్యమైన తిరువళ్ళ మాసంలో శనివారం మూడోవారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది.

 బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

కాగా పలుచోట్ల తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి వెళ్లడానికే 3 గంటల సమయం పట్టడంతో వెలుపలు క్యూలైన్లో ఉన్న పలువురు మహిళలు సొమ్మసిల్లారు.

 బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

వీరిని వెంటనే తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అదివారం కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టిటిడి వర్గాలు తెలిపాయి. కాగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం 300 రూపాయల క్యూలైన్లను నిలిపేశారు.

English summary
Photos of TTD- SRIVARI SALAKATLA BRAHMOTSAVAM CONCLUDES WITH CHAKRASNANAM ONOCT 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X