హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పింక్ పార్టీ: జుంబా డ్యాన్స్ అదుర్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు శనివారం ‘పార్టీ ఇన్ పింక్' పేరిట జుంబా ఫిట్నెస్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గంలోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో డ్యాన్స్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో యువతీయువకులు, చిన్నారులు సైతం పాల్గొన్నారు.

హుషారెత్తించే సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేస్తూ సందడి చేశారు. 25మంది జుంబా శిక్షకులు స్టెప్పులేసి ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా యశోదా ఆస్పత్రి వైద్యులు సచిన్ సుభాష్ రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను అమెరికాలోని బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పింక్ పార్టీ

పింక్ పార్టీ

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు శనివారం ‘పార్టీ ఇన్ పింక్' పేరిట జుంబా ఫిట్నెస్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించారు.

పింక్ పార్టీ

పింక్ పార్టీ

రాయదుర్గంలోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో డ్యాన్స్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో యువతీయువకులు, చిన్నారులు సైతం పాల్గొన్నారు.

పింక్ పార్టీ

పింక్ పార్టీ

హుషారెత్తించే సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేస్తూ సందడి చేశారు. 25మంది జుంబా శిక్షకులు స్టెప్పులేసి ఉత్సాహపరిచారు.

పింక్ పార్టీ

పింక్ పార్టీ

ఈ సందర్భంగా యశోదా ఆస్పత్రి వైద్యులు సచిన్ సుభాష్ రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.

పింక్ పార్టీ

పింక్ పార్టీ

కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను అమెరికాలోని బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పింక్ పార్టీ

పింక్ పార్టీ

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు శనివారం ‘పార్టీ ఇన్ పింక్' పేరిట జుంబా ఫిట్నెస్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించారు.

పింక్ పార్టీ

పింక్ పార్టీ

రాయదుర్గంలోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో డ్యాన్స్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో యువతీయువకులు, చిన్నారులు సైతం పాల్గొన్నారు.

English summary
Pink party held in Hyderabad for breast cancer awareness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X