బోణీ అదిరింది: టైటాన్స్ మ్యాచ్‌లో బోయపాటి, అల్లరి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ప్రొ కబడ్డీ లీగ్‌ నాల్గవ సీజన్‌లో మూడు వరుస పరాజయాల అనంతరం తొలి విజయాన్ని అందుకుంది. యువ డిఫెండర్ సందీప్ దుల్ (8 పాయింట్లు), కెప్టెన్ రాహుల్ చౌదరి (10) చెలరేగిన వేళ తెలుగు టైటాన్స్ 35-18 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది.

గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన తమ నాలుగో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలి విజయంతో ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకున్న టైటాన్స్‌ మొత్తంగా 8 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. మ్యాచ్ ప్రారంభం నుంచే తెలుగు టైటాన్స్ ఆల్‌రౌండ్ షో అందరినీ ఆకట్టుకుంది.

కెప్టెన్ రాహుల్‌ చౌదరి తనదైన స్టయిల్లో అదరగొట్టాడు. డిఫెండర్లు కూడా అద్భుతంగా రాణించారు. దీంతో ఏడో నిమిషంలోనే బెంగాల్ ఒకే ఒక్క బోనస్‌ పాయింటు దక్కించుకుని ఆలౌటైపోయింది. దీంతో తెలుగు టైటాన్స్‌ 9-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నితిన్‌ మూడు రైడ్‌ పాయింట్లు సాధించడం.. ఇటు డిఫెండర్లు రాహుల్‌, నీలేశ్‌ సాలుంకెలను కట్టడి చేయడంతో బెంగాల్ 6-12కు చేరుకుంది.

తెలుగు టైటాన్స్ ఇదే ఆధిక్యాన్ని కాపాడుకుంటూ 15-8తో మొదటి అర్ధభాగాన్ని ముగించింది. అనంతరం టైటాన్స్‌ రైడర్లను కట్టడి చేసిన బెంగాల్.. 21 నిమిషంలో ఒక టెక్నికల్‌ పాయింట్‌తో పాటు, నీలేష్‌ను టాకిల్‌ చేసిన బెంగాల్‌ ఆధిక్యాన్ని 10-15కి తగ్గించింది.

ఆ తర్వాత 28వ నిమిషానికి 13-17తో టైటాన్స్‌కు చేరువైంది. ఐతే తెలుగు జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దమ్మురేపింది. ఇటు సందీప్‌ ఇద్దరు బెంగాల్ రైడర్లను పట్టేయగా.. ప్రపంజన్‌ డబుల్‌ రైడ్‌ చేశాడు. టైటాన్స్‌ 21-13కు చేరింది. ఇక్కడే రాహుల్‌ సూపర్‌ రైడ్‌తో చెలరేగాడు.

బెంగాల్ బృందంలో మిగిలున్న ముగ్గురు ఆటగాళ్లను ఒక్క రైడ్‌తో ఔట్‌ చేసేశాడు. టైటాన్స్‌ను 26-13కు చేర్చాడు. ఇక 32వ నిమిషంలో రాహుల్‌ సూపర్‌ రైడ్‌తో ముగ్గురు ఆటగాళ్లను అవుట్‌ చేయడంతో బెంగాల్‌ రెండోసారి ఆలౌటైంది. దీంతో టైటాన్స్‌ 29-14తో నిలిచి విజయం ఖరారు చేసుకుంది.

బెంగాల్‌ను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్
  
బెంగాల్‌ను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్

బోణీ అదిరింది: బెంగాల్‌ను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్

English summary
Telugu Titans finally registered their first win of the fourth edition of the Pro Kabbadi league by beating Bengal Warriors 35-18 here at the Sawai Mansingh Stadium on Monday.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి