హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహ్‌గిరిడే: యువతీయువకుల ఉత్సాహం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ మైండ్‌స్పేస్ రహదారిపై ప్రతి ఆదివారం నిర్వహించే రాహ్‌గిరి డే ఏడు నెలలు పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం వారం ఐటీ కారిడార్ వాసులు రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి ఫిట్‌నెస్ కార్యక్రమాలతోపాటు సాంప్రదాయ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

కాగా, ఆర్ట్‌ఉత్సవ్.కామ్(www.artutsav.com) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైవ్ ఆర్ట్ క్యాంప్‌లో పలువురు చిత్రకారులు కాన్వాస్‌పై రంగులద్దారు. మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఇటీవలే ప్రారంభమైన కార్ ఫ్రీ థర్స్ డేపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

నగరంలోని మాదాపూర్ మైండ్‌స్పేస్ రహదారిపై ప్రతి ఆదివారం నిర్వహించే రాహ్‌గిరి డే ఏడు నెలలు పూర్తి చేసుకుంది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

ఈ ఆదివారం వారం ఐటీ కారిడార్ వాసులు రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి ఫిట్‌నెస్ కార్యక్రమాలతోపాటు సాంప్రదాయ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

కాగా, ఆర్ట్‌ఉత్సవ్.కామ్(www.artutsav.com) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైవ్ ఆర్ట్ క్యాంప్‌లో పలువురు చిత్రకారులు కాన్వాస్‌పై రంగులద్దారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఇటీవలే ప్రారంభమైన కార్ ఫ్రీ థర్స్ డేపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

ఈ కార్యక్రమం 7 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ(టీసీఈఐ) ప్రతినిధులు ఉత్తమ సామాజిక కార్యక్రమం అవార్డును రాహ్‌గిరిడే నిర్వాహకులకు అందజేశారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

నగరంలోని మాదాపూర్ మైండ్‌స్పేస్ రహదారిపై ప్రతి ఆదివారం నిర్వహించే రాహ్‌గిరి డే ఏడు నెలలు పూర్తి చేసుకుంది.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

ఈ ఆదివారం వారం ఐటీ కారిడార్ వాసులు రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి ఫిట్‌నెస్ కార్యక్రమాలతోపాటు సాంప్రదాయ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

కాగా, ఆర్ట్‌ఉత్సవ్.కామ్(www.artutsav.com) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైవ్ ఆర్ట్ క్యాంప్‌లో పలువురు చిత్రకారులు కాన్వాస్‌పై రంగులద్దారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఇటీవలే ప్రారంభమైన కార్ ఫ్రీ థర్స్ డేపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు.

రాహ్‌గిరి డే

రాహ్‌గిరి డే

ఈ ఆదివారం వారం ఐటీ కారిడార్ వాసులు రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి ఫిట్‌నెస్ కార్యక్రమాలతోపాటు సాంప్రదాయ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

English summary
Raahgiri is not only about having fun, it is also acting as a platform to raise awareness on social issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X