హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారులతో రకుల్ ప్రీత్ సింగ్ సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిపై పూర్తిగా విజయం సాధించే రోజుకోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ అన్నా రు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని అపోలో క్యాన్సర్ ఆస్పత్రి, క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాన్సర్‌ను జయించిన చిన్నారులతో కలిసి రకుల్‌ప్రీత్‌సింగ్ సందడి చేశారు.

చిన్నతనంలోనే క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేసి విజయం సాధించిన చిన్నారులు నిజమైన హీరోలని కొనియాడారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఎన్నో అధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని, క్యాన్సర్ వ్యాధికి గురయితే మరణం తప్పదనే ఆలోచనకు కాలం చెల్లిందన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిపై పూర్తిగా విజయం సాధించే రోజుకోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ అన్నా రు.

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని అపోలో క్యాన్సర్ ఆస్పత్రి, క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాన్సర్‌ను జయించిన చిన్నారులతో కలిసి రకుల్‌ప్రీత్‌సింగ్ సందడి చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

చిన్నతనంలోనే క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేసి విజయం సాధించిన చిన్నారులు నిజమైన హీరోలని కొనియాడారు.

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఎన్నో అధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని, క్యాన్సర్ వ్యాధికి గురయితే మరణం తప్పదనే ఆలోచనకు కాలం చెల్లిందన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

ఈ సందర్భంగా అపోలో క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డా. సి విజయానంద్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతియేటా 45వేలమంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతుండడం ఆందోళన కలిగించే అంశమన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

క్యాన్సర్ బాధితుల్లో చిన్నారులు 4.5శాతం ఉన్నారని పేర్కొన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

అయితే పెద్దవారితో పోలిస్తే చిన్నారుల్లో క్యాన్సర్ వ్యాధి త్వరగా నయమవుతుందన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

ఈ సందర్భంగా క్యాన్సర్‌తో బాధపడిన సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, అనుభవాలను చిన్నారులు వివరించారు.

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

ఈ కార్యక్రమంలో మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఎస్‌వీఎస్‌ఎస్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

రకుల్ ప్రీత్ సింగ్ సందడి

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని అపోలో క్యాన్సర్ ఆస్పత్రి, క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాన్సర్‌ను జయించిన చిన్నారులతో కలిసి రకుల్‌ప్రీత్‌సింగ్ సందడి చేశారు.

ఈ సందర్భంగా అపోలో క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డా.సి.విజయానంద్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతియేటా 45వేలమంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతుండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. క్యాన్సర్ బాధితుల్లో చిన్నారులు 4.5శాతం ఉన్నారని పేర్కొన్నారు.

అయితే పెద్దవారితో పోలిస్తే చిన్నారుల్లో క్యాన్సర్ వ్యాధి త్వరగా నయమవుతుందన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌తో బాధపడిన సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, అనుభవాలను చిన్నారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఎస్‌వీఎస్‌ఎస్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

English summary
On the occasion of children's day celebrations, Apollo Hospital management has organised an event to cheer up the children, who have overcomed the dreadful disease Cancer. Actress Rakul Preet Singh was invited on the occasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X