వైట్‌డ్రెస్‌లో రకుల్, హాలీవుడ్ స్టైల్లో రెజీనా(పిక్చర్స్)
హైదరాబాద్: సెన్సేషన్ మ్యూజికల్ నైట్పై గురువారం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని, అందాల తారలు రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా క్యాసెంద్రాలు పాల్గొన్నారు. సంగీతంపై వారికున్న మక్కువను ఈ సందర్భంగా తెలియజేశారు.
వైవిధ్యమైన వస్త్రధారణలో ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. అఖిల్ మాట్లాడుతూ.. సాధారణంగా సెన్సేషన్ కార్యక్రమం కోసం ఇండియా నుంచి ఆయా దేశాలకు వెళ్లడం తనకు తెలుసని, కానీ సెన్సేషన్ నగరానికి వస్తుందంటేనే చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
రెజీనా మాట్లాడుతూ.. మ్యూజిక్‌ను తానెంతో ఆరాధిస్తానని తెలిపారు. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. రాత్రి పూట పూర్తి వైట్ డ్రెస్ కాన్సెప్ట్‌తో జరిగే సెన్సేషన్‌కు తాను పెద్ద అభిమానినని చెప్పారు. ఈ శనివారం షూటింగ్ ఉండకూడదనే కోరుకుంటున్నట్లు తెలిపారు.
వైట్‌డ్రెస్‌లో రకుల్, హాలీవుడ్ స్టైల్లో రెజీనా

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
సెన్సేషన్ మ్యూజికల్ నైట్పై గురువారం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని, అందాల తారలు రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా క్యాసెంద్రాలు పాల్గొన్నారు.

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
సంగీతంపై వారికున్న మక్కువను ఈ సందర్భంగా తెలియజేశారు.

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
వైవిధ్యమైన వస్త్రధారణలో ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు.

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
అఖిల్ మాట్లాడుతూ.. సాధారణంగా సెన్సేషన్ కార్యక్రమం కోసం ఇండియా నుంచి ఆయా దేశాలకు వెళ్లడం తనకు తెలుసని, కానీ సెన్సేషన్ నగరానికి వస్తుందంటేనే చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
రెజీనా మాట్లాడుతూ.. మ్యూజిక్‌ను తానెంతో ఆరాధిస్తానని తెలిపారు.

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. రాత్రి పూట పూర్తి వైట్ డ్రెస్ కాన్సెప్ట్‌తో జరిగే సెన్సేషన్‌కు తాను పెద్ద అభిమానినని చెప్పారు. ఈ శనివారం షూటింగ్ ఉండకూడదనే కోరుకుంటున్నట్లు తెలిపారు.

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
ఈ కార్యక్రమంలో సెన్సేషనల్ జనరల్ మేనేజర్ బ్రెండా మున్స్టెర్మన్ మ్యూజికల్ నైట్ గురించి వివరించారు. హైదరాబాద్ ను తమ డెస్టినేషన్ గా చేసుకున్నామని తెలిపారు.

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
ఇతర డ్యాన్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్‌కు భిన్నంగా సెన్సేషనల్ సెటప్ ఉంటుందని తెలిపారు.

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
ఇండియాలో తొలి సెన్సేషన్ ‘వెల్కమ్ టు ద ప్లెజర్ డోమ్'నేపథ్యంలో జరుగుతోందని తెలిపారు.

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
మార్చి 5న గచ్చిబౌలి స్టేడియంలో సన్సేషనల్ డీజేలు ఆఫ్రోజాక్, అక్స్వెల్, లెయిడ్బాక్, ల్యుక్, లాస్ట్ ఫ్రీక్వెన్సీస్, మిస్టర్ వైట్ నగరవాసులను ఉర్రూతలూగించబోతున్నారు.

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
సెన్సేషన్ మ్యూజికల్ నైట్పై గురువారం మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని, అందాల తారలు రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా క్యాసెంద్రాలు పాల్గొన్నారు.

సెన్సేషన్ మ్యూజికల్ నైట్
రెజీనా మాట్లాడుతూ.. మ్యూజిక్‌ను తానెంతో ఆరాధిస్తానని తెలిపారు.