హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్తపేటలో రాశిఖన్నా సందడి: సెల్ ఫోన్లలో బంధించారు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ నటి రాశిఖన్నా నగరంలోని కొత్తపేటలో సందడి చేశారు. శుక్రవారం కొత్తపేటలోని నరసింహపురి కాలనీలో ఆర్ఎస్ బ్రదర్స్ 12వ షోరూంను ఆమె ప్రాంభించారు.

సకుంటుంబ వస్త్ర ప్రపంచంగా ఆర్ఎస్ బ్రదర్స్

సకుంటుంబ వస్త్ర ప్రపంచంగా ఆర్ఎస్ బ్రదర్స్

ఈ సందర్భంగా రాశిఖన్నా మాట్లాడుతూ ఆర్‌ఎస్‌బ్రదర్స్‌ షోరూం సకుంటుంబ వస్త్ర ప్రపంచమని అన్నారు. కుటుంబ సమేతంగా అన్నిరకాల వస్ర్తాలు ఇక్కడ లభిస్తాయని తెలిపారు.

సరికొత్త వస్ర్తాలను అందరికీ అందుబాటులో

సరికొత్త వస్ర్తాలను అందరికీ అందుబాటులో

అనంతరం ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు సురేష్‌, సీమ, స్పందన, అభినవ్‌, రాకేష్‌, కేశవ్‌ మాట్లాడుతూ సరికొత్త డిజైన్లు, లేటెస్ట్‌ ఫ్యాషన్లు, ఆకర్షణీయమైన రంగులతో సరికొత్త వస్ర్తాలను అందరికీ అందుబాటులో ఉంచామని అన్నారు.

నెంబర్ వన్ షాపింగ్ మాల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

నెంబర్ వన్ షాపింగ్ మాల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ బ్రదర్స్‌ను నెంబర్ వన్ షాపింగ్ మాల్‌గా తీర్చిదిద్దడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని అన్నారు.

రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త నగరాలకు

రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త నగరాలకు

రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొత్త నగరాలకు, పట్టణాలకు తమ షోరాంలను విస్తరిస్తామని తెలిపారు.

English summary
Rashi Khanna At R S Brothers Showroom Launch At Kothapet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X