చిరునవ్వుతో సానియా 'షో' అదుర్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాద్ సిటీ... ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్ లాంటిదని, నగరంలో డిజైనింగ్ దుస్తులకు మంచి మార్కెట్ ఉందని టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మిర్జా అన్నారు. శుక్రవారం పార్క్ హయత్ హోటల్‌లో 'ది లేబర్ బజార్' మల్టీ డిజైనర్ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు.

అనంతరం ఎగ్జిబిషన్‌లోని ప్రదర్శనకు ఉంచిన డిజైనర్ ఉత్పత్తులను పరిశీలించారు. ఆ తర్వాత విలేకరులతో ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ ఫ్యాషన్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉందని అన్నారు. ఒక్కరోజు మాత్రమే జరిగిన ఈ ఎగ్జిబిషన్‌లో సానియా సందడి చేశారు.

రిలయన్స్ ట్రెండ్స్ ఫెస్టివల్ కలెక్షన్‌లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ డిజైనర్స్ 50 మందికి పైగా ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. కొంతమంది తాము రూపొందించిన వస్త్రాలతో మోడళ్లు ర్యాంప్‌పై ప్యాషన్ షో నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌లో పలువురు సోషలైట్లు సందడి చేశారు.

చిరునవ్వుతో సానియా 'షో' అదుర్స్
  
చిరునవ్వుతో సానియా 'షో' అదుర్స్

'ది లేబర్ బజార్' ఎగ్జిబిషన్‌లో సందడి చేసిన సానియా మిర్జా

English summary
Sania Mirza at The Label Bazar Multi Designer Exhibition at Park Hayath.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి