వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్.బీ.ఐ రిక్రూట్ మెంట్-2016 నోటిఫికేషన్, 412పోస్టులు

|
Google Oneindia TeluguNews

ఎస్.బీ.ఐ రిక్రూట్ మెంట్-2016 నోటిఫికేషన్ విడుదలైంది. తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 412 పోస్టులను భర్తీ చేయనుంది సంస్థ. అసిస్టెంట్ మేనేజర్, డెవలపర్, టెస్ట్ లీడ్, టెస్టర్, మేనేజర్ మరియు తదితర పోస్టులను కాంట్రాక్టు మరియు రెగ్యూలర్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు 04/10/2016 నుంచి 22/10/2016 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

1)ఎస్.బీ.ఐలో మొత్తం ఖాళీలు : 412

2)అసిస్టెంట్ మేనేజర్ : 180 పోస్టులు

3)డెవలపర్ : 50 పోస్టులు

4)టెస్ట్ లీడ్ : 02 పోస్టులు

5)మేనేజర్ (స్టాటిస్టియన్) : 07 పోస్టులు

6)అసిస్టెంట్ మేనేజర్ (స్టాటిస్టియన్) : 20 పోస్టులు

7)టెక్నాలజీ రిలేషన్ షిప్ మేనేజర్ (టెక్ ఆర్ఎంఎస్) : 04 పోస్టులు

8)అడ్మిన్ సపోర్ట్ ఆఫీసర్ : 01 పోస్ట్

9)అప్లికేషన్ ఆర్కిటెక్ట్ : 02 పోస్టులు

10)బిజినెస్ ఆర్కిటెక్ట్ : 01 పోస్ట్

11)డేటా హౌజ్ ఆర్కిటెక్ట్ : 01 పోస్టు

12)ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ : 02పోస్టులు

13)ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ : 06 పోస్టులు

14)పోర్టల్ ఆర్కిటెక్ట్ : 01 పోస్టు

15)టెక్నాలజీ ఆర్కిటెక్ట్ ; 05 పోస్టులు

16)ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇంజినీర్ : 09 పోస్టులు

17)సివిల్ ఇంజనీర్ : 01 పోస్ట్

18)ఎలక్ట్రికల్ ఇంజినీర్ : 01 పోస్ట్

19)టెక్నికల్ ఇంజినీర్ : 01 పోస్ట్

20)నెట్ వర్క్ ఇంజినీర్ : 02 పోస్టులు

21)ఫిర్యాదులు/ సమస్యల పరిష్కారాధికారి : 02 పోస్టులు

22)ఐటీ రిస్క్ మేనేజర్ : 02 పోస్టులు

23) ఐటీ సెక్యూరిటీ నిపుణుడు : 02 పోస్టులు

25)ప్రాజెక్టు మేనేజర్ : 29 పోస్టులు

26)బిజినెస్ విశ్లేషకులు : 18 పోస్టులు

27)టెస్ట్ లీడ్ : 01 పోస్ట్

28)టెక్నికల్ లీడ్ : 12 పోస్టులు

29)ఇన్నోవేషన్ స్పెషలిష్ట్ : 05 పోస్టులు

30)డేటా సైంటిస్ట్ : 03 పోస్టులు

31) సోర్సింగ్ అనలిస్ట్ : 01పోస్ట్

32)యూఎక్స్ డిజైనర్ : 01 పోస్ట్

33)డబ్ల్యూఏఎస్ అడ్మినిస్ట్రేటర్ : 01 పోస్ట్

SBI Recruitment 2016 Apply for 412 Specialist Officer Posts

నిర్ణీత వయసు : S.No-1,6, పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21-30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. S.No-2,పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 26-35 సంవత్సరాల లోపు వారై ఉండాలి.S. 01 No-3 పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 24-35 సంవత్సరాల లోపు వారై ఉండాలి. -09-2016 ని అనుసరించి S.No-4 & 5పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలకు 3ఏళ్ల రిలాక్సేషన్

విద్యార్హతలు : బీఈ/బీటెక్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషనల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ పూర్తి చేసుండాలి.

S.No-1 పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైని ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. S.No-2,
3,4, పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేవారు పీజీ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్ లో విద్యను అభ్యసించి ఉండాలి. S.No-5 మరియు మిగతా పోస్టు కొరకు ఎకనమెట్రిక్స్ చదివి ఉండాలి.

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు రుసుం : జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.100

మరిన్ని వివరాలకు : https://goo.gl/5HQTGV

English summary
SBI Recruitment 2016 Apply Online for 412 Specialist Officer Posts: State Bank of India (SBI) has issued a notification for the recruitment of Specialist Cadre Officer (Asst Manager, Developer, Test Lead, Tester, Manager & Other) vacancies on regular & contract basis. Eligible candidates can apply online from 04-10-2016 to 22-10-2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X