హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గన్‌తో షూట్ చేసి: సింగర్ సునీత హంగామా!(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైటెక్స్‌లో కిడ్స్ ఫెయిర్ 2015 ప్రారంభమైంది. ఇది 24వ తేదీ వరకు ఉంటడుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30

చిన్నారులకి ఆనందం కలిగిస్తూనే అవసరమైన విజ్ఞానాన్ని కూడా అందిస్తూ కొన్నేళ్లగా నగరంలో నిర్వహిస్తోన్న హైదరాబాద్‌ కిడ్స్‌ఫెయిర్‌ మరో మారు నగరవాసుల ముంగిటకొచ్చింది.

కిడ్స్ ఫెయిర్‌ని మాదాపూర్‌ హైటెక్స్‌లో గురువారం మధ్యాహ్నం గాయని సునీత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. నేటి తరానికి గాడ్జెట్స్‌తో ఆడటమే సరిపోతోందని, పిల్లలకి అవసరమైన సమాచారం అందిస్తూనే వారికి ఆసక్తి గొలిపే ఆటలని కూడా ఇక్కడ అందిస్తుండటం అభినందనీయమన్నారు.

కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015

హైటెక్స్‌లో కిడ్స్ ఫెయిర్ 2015 ప్రారంభమైంది. ఇది 24వ తేదీ వరకు ఉంటడుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30

కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015

చిన్నారులకి ఆనందం కలిగిస్తూనే అవసరమైన విజ్ఞానాన్ని కూడా అందిస్తూ కొన్నేళ్లగా నగరంలో నిర్వహిస్తోన్న హైదరాబాద్‌ కిడ్స్‌ఫెయిర్‌ మరో మారు నగరవాసుల ముంగిటకొచ్చింది.

కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015


కిడ్స్ ఫెయిర్‌ని మాదాపూర్‌ హైటెక్స్‌లో గురువారం మధ్యాహ్నం గాయని సునీత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు.

కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015

నేటి తరానికి గాడ్జెట్స్‌తో ఆడటమే సరిపోతోందని, పిల్లలకి అవసరమైన సమాచారం అందిస్తూనే వారికి ఆసక్తి గొలిపే ఆటలని కూడా ఇక్కడ అందిస్తుండటం అభినందనీయమన్నారు.

కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015


ఐదోసారి నిర్వహిస్తోన్న ఈ ఫెయిర్‌లో స్పాట్‌ మ్యూజికల్‌ కాంపిటేషన్‌, చోటా భీమ్‌, జుంబా డ్యాన్స్‌ వంటి ప్రదర్శనలతో పాటుగా రోబోటిక్స్‌, స్టోరీ టెల్లింగ్‌ సెషన్‌ కూడా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

 కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015

ఈ ఫెయిర్‌లో ప్రవేశించటానికి 50 రూపాయలు (పెద్దవారు), 30 రూపాయలు (చిన్నారులకి) వసూలు చేస్తున్నారు.

కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015


మరో పక్షం రోజుల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలకు అవసరమైన పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు, టిఫిన్ బాక్సులు ఇలా అన్ని వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

 కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015

ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు వేర్వేరు ప్రాంతాల్లోని దుకాణాలకు తిరిగే పని లేకుండా ఒకేచోట అన్నింటిని అందుబాటులోకి తెచ్చింది కిడ్స్ ఫెయిర్.

కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015

చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొదటి రోజు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు, పిల్లలు వచ్చారు.

 కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015

గేమ్స్ జోన్లో.. ప్రదర్శనలో భాగంగా చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. గురువారం చిత్రలేఖన పోటీలు ఏర్పాటు చేశారు.

 కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015

పిల్లల మెదళ్లకు పదును పెట్టేందుకు వారిని పలు ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పి వారికి బహుమతులు అందిస్తున్నారు.

 కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015

ఎంటర్టైన్మెంట్ జోన్లో చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బంగీ జంప్, ట్రాఫిక్ ఐలాండ్, ఫోటోబూత్, ఏరో ప్లేన్ రైడ్, క్రికెట్ మిషన్, పూట్ బాల్ షూటింగ్, బుల్ రైడ్, బెలూన్ షూటింగ్, బౌన్సీ పార్క్ పేరియ వివిధ రకాల ఆట వస్తువులు ఉన్నాయి.

కిడ్స్ ఫెయిర్ 2015

కిడ్స్ ఫెయిర్ 2015

పిల్లలకు వినోదంతం పాటు విజ్ఞానం అందించేందుకు ఇక్కడ రోబోల ప్రదర్శన ఏర్పాటు చేశారు. జాయ్ రోబిక్స్ సంస్థ వారు వివిధ రకాల రోబోటిక్స్‌ను ప్రదర్శనకు ఉంచారు. తయారీ విధానం, వాటి తీరుపై అవగాహన కల్పిస్తున్నారు.

English summary
singer sunitha inaugurate kids fare
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X