హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంటీ హొయలు: శ్రీమతుల సిల్క్ అందం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్రీమతి సిల్క్ మార్క్ హైదరాబాద్ గ్రాండ్ ఫినాలో మంగళవారం కనువిందుగా జరిగింది. సెప్టెంబర్ నెలలో శ్రీమతి సిల్క్ ఆడిషన్స్ జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం ఫైనల్స్ జరిగాయి. ఇందులో శ్రీమతులు చీరకట్టులో తళుకులీనారు. సంప్రదాయానికి ఆధునికతను మేళవించే చీర సింగారంతో శ్రీమతులు హొయలు పోయారు.

సెంటర్ సిల్క్ బోర్డు, భారత ప్రభుత్వ ప్రత్సాహక సంస్థ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్, హైదరాబాద్ 'చాప్టర్ శ్రీమతి సిల్క్ మార్క్' హైదరాబాదు పేరుతో బ్యూటీ కాంటెస్టును నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మాదాపూర్‌లోని శిల్ప కళావేదిక ఆడిటోరియంలో తుది పోటీదారులతో గ్రాండ్ ఫినాలో జరిగింది.

పోటీదారుల్లో ఆత్మవిశ్వాసం, చురుకుదనం, అందం, సంప్రదాయ చీరకట్టుపై ఉన్న అవగాహన వంటి అంశాల ఆధారంగా న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీలు ఆద్యంతం అందరినీ అలరించాయి.

శ్రీమతి సిల్క్ మార్క్

శ్రీమతి సిల్క్ మార్క్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో మంగళవారం సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డుల ఆధ్వర్యంలో శ్రీమతి సిల్క్ తుది పోటీలు నిర్వహించారు.

శ్రీమతుల హొయలు

శ్రీమతుల హొయలు

హైదరాబాదులోని మాదాపూర్‌లో మంగళవారం సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డుల ఆధ్వర్యంలో శ్రీమతి సిల్క్ తుది పోటీలు నిర్వహించారు. ఇందులో శ్రీమతులు ర్యాంపుపో హొయలు పోయారు.

బాగుంది

బాగుంది

మాదాపూర్‌లో మంగళవారం సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డుల ఆధ్వర్యంలో శ్రీమతి సిల్క్ తుది పోటీలు నిర్వహించారు. తుది పోటీల్లో ఇరవై అయిదు మంది పోటీ పడ్డారు.

ర్యాంపుపై ఆంటీ!

ర్యాంపుపై ఆంటీ!

మాదాపూర్‌లో మంగళవారం సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డుల ఆధ్వర్యంలో శ్రీమతి సిల్క్ తుది పోటీలలో భాగంగా ర్యాంపుపై నడస్తున్న మహిళ.

ర్యాంపుపై శ్రీమతులు

ర్యాంపుపై శ్రీమతులు

మాదాపూర్‌లో మంగళవారం సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డుల ఆధ్వర్యంలో శ్రీమతి సిల్క్ తుది పోటీలలో భాగంగా ర్యాంపుపై నడస్తున్న మహిళలు.

ర్యాంపుపై నడక

ర్యాంపుపై నడక

సెరీకల్చర్ కమిషనర్ రమాలక్ష్మి, కల్చర్ బ్యూటీ స్టూడియో ఎండి శ్రావణి రెడ్డి, ఫ్యాషన్ కొరియో గ్రాఫర్ సుందర్, సికింద్రాబాద్ రోటరీ క్లబ్ చైర్మన్ డాక్టర్ సీత తదితరులు విజేతలను ఎంపిక చేశారు.

సిల్క్ అందం.. శ్రీమతి ఆనందం

సిల్క్ అందం.. శ్రీమతి ఆనందం

మాదాపూర్‌లో మంగళవారం సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డుల ఆధ్వర్యంలో శ్రీమతి సిల్క్ తుది పోటీలలో భాగంగా ర్యాంపుపై నడస్తున్న ఓ మహిళ.

గ్రాండ్ ఫినాలే

గ్రాండ్ ఫినాలే

25 మంది పోటీదారులు శ్రీమతి సిల్క్ మార్క్ తుది పోటీలలో పాల్గొన్నారు. ఉద్యోగినులు, గృహిణులు... ఇలా వివిధ వృత్తుల్లోని వారు ఇందులో పాల్గొన్నారు.

పూలతో

పూలతో

మాదాపూర్‌లోని శిల్ప కళావేదికలో జరిగిన శ్రీమతి సిల్క్ మార్క్ తుది పోటీలలో సిల్క్ వస్త్రాలకు తోడు పూలను ధరించి ర్యాంపుపై నడుస్తున్న మహిళ.

వాలుజడతో

వాలుజడతో

భారతీయ చీరకట్టును, సంప్రదాయాన్ని, పట్టు వస్త్రాల ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా సిల్క్ మార్క్ హైదరాబాదులో వినూత్నంగా పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

వివిధ ప్రాంతాల నుండి మహిళలు

వివిధ ప్రాంతాల నుండి మహిళలు

నగరంలోని వివిధ ప్రాంతాల నుండి గృహిణులు, వివిధ రంగాలలో ఉన్న వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.

సిల్క్ చీరలో శ్రీమతి హొయలు

సిల్క్ చీరలో శ్రీమతి హొయలు

శ్రీమతి సిల్క్ మార్క్ కార్యక్రమంలో శ్రీమతులు పట్టు వస్త్రాల్లో మనదైన సంప్రదాయాన్ని చూపారు. తుది పోటీల్లో ఇందులో ఇరవై ఐదు మంది శ్రీమతులు పాల్గొన్నారు.

విజేతలు

విజేతలు

శ్రీమతి సిల్క్ మార్క్ తుది పోటీల్లో విజేతలుగా నిలిచిన శ్రీమతులు. శ్రీమతి సిల్క్ మార్క్ హైదరాబాద్, మొదటి రన్నరప్, రెండో రన్నరప్‌లతో పాటు సబ్ టైటిల్‌లో బెస్ట్ శారీ వియర్ విజేతను కూడా ప్రకటించారు.

ముగ్గురు విజేతలు

ముగ్గురు విజేతలు

మాదాపూర్‌లో జరిగిన శ్రీమతి సిల్క్ మార్క్ తుది పోటీల్లో విజేతలుగా నిలిచిన శ్రీమతులు. శ్రీమతి సిల్క్ మార్క్ హైదరాబాద్, మొదటి రన్నరప్, రెండో రన్నరప్‌లతో పాటు సబ్ టైటిల్‌లో బెస్ట్ శారీ వియర్ విజేతను కూడా ప్రకటించారు.

English summary
Srimathi Silk Mark grand finale organized by the Silk Mark Organization of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X